AP 10th Supplimentary Exams 2023: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి సప్లిమెంటరీ టైం టేబుల్ విడుదల.. సబ్జెక్ట్ వారీగా పరీక్షల తేదీలివే
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2 నుంచి నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు దేవానందరెడ్డి తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నట్లు

AP Tenth Supplementary Exam Schedule
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2 నుంచి నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు దేవానందరెడ్డి తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల 2023 షెడ్యూల్ ఇదే..
- జూన్ 2 ఫస్ట్ ల్యాంగ్వేజ్, కాంపొజిట్ కోర్సు పేపర్ 1
- జూన్ 3 సెకండ్ ల్యాంగ్వేజ్
- జూన్ 5 ఇంగ్లిష్
- జూన్ 6 మ్యాథమెటిక్స్
- జూన్ 7 సైన్స్
- జూన్ 8 సాంఘిక శాస్త్రం
- జూన్ 9 కాంపొజిట్ కోర్సు పేపర్ 2, సంస్కృతం, అరబిక్, పార్శి పేపర్ 1
- జూన్ 10 సంస్కృతం, అరబిక్, పార్శి పేపర్ 2
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
