రూపాయి ఖర్చు లేకుండా.. మందారం చెట్టుకు పూలు గుబురుగా పూయాలా?

Samatha

23  February 2026

మందారం పూలు ప్రతి పూజలో ఉపయోగిస్తుంటారు. అందుకే చాలా మంది తమ ఇంటిలో అందమైన మందార మొక్కలను పెంచుకుంటారు.

మందారం పూలు

అయితే మందారం మొక్కకు కొన్నిసార్లు విపరీతంగా పూలు పూస్తే, కొన్నిసార్లు ఒకటి లేదా రెండు కంటే ఎక్కువ పూలు పూయదు.

ఎక్కువ పూలు

మరి మీ ఇంటిలో చెట్టు కూడా ఎక్కవగా పూలు పూయడం లేదా? అయితే ఇప్పుడు మనం మందారం చెట్టు నిండా పూలు పూలు పూయాలి అంటే ఏం చేయాలో చూద్దాం.

చిట్కాలు

మందారం మొక్కలు పెంచడం అందరకీ చాలా ఇష్టం ఉంటుంది. అందుకే చాలా మంది డబ్బులు పెట్టి వీటిని బయట కొనుగోలు చేస్తారు. కానీ డబ్బుల పెట్టకుండా దీనిని ఇంటిలోనే సులభంగా పెంచవచ్చు.

ఇంటిలో సులభంగా పెంచడం

ఎవరి ఇంటిలోనైనా మందారం మొక్క ఉంటే, దానిని నుంచి ఒక కొమ్మ తెచ్చుకొని, చివరన ఇంచు మందం కట్ చేసి ఇంటిలో మంచిగా పెరిగే చోట నాటుకోవాలి.

చిన్న కొమ్మ

అలాగే  కొమ్మ నాటిన తర్వాత దానికి ఉండే ఆకులను అన్ని తుంచి వేయాలి. దీని వలన అది చాలా త్వరగా నీటిని పీల్చుకుంటుంది.

మొగ్గలు, ఆకులు

ముఖ్యంగా మొక్క వేర్లు పెరగడానికి చివరన కలబంద జెల్ రాయవచ్చు. దీని వలన వేర్లు త్వరగా వచ్చి, మొక్క వేగంగా, వేపుగా పెరుగుతుంది.

కలబంద జెల్

అలాగే ఈ మొక్కకు ప్రత్యేక్ష సూర్యకాంతి అవసరం లేదు. కనీసం వారానికి ఒకసారి అరటి తొక్కను ఎరువుగా వేయాలి. దీని వలన చెట్టు నిండా పూలు పూస్తాయి.

సూర్య కాంతి