Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Butta-Bomma Song : రికార్డుల పరంపర కొనసాగిస్తున్న ‘అలవైకుంఠపురంలో’.. బుట్టబొమ్మ ఖాతాలో…

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురంలో' సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికి తెలుసు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బన్నీ కెరియర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోయింది.

Butta-Bomma Song : రికార్డుల పరంపర కొనసాగిస్తున్న 'అలవైకుంఠపురంలో'.. బుట్టబొమ్మ ఖాతాలో...
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 08, 2021 | 10:54 AM

Butta-Bomma Song : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురంలో’ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికి తెలుసు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బన్నీ కెరియర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. ఈ సినిమా విజయంలో సంగీతం కీ రోల్ ప్లేచేసింది. థమన్ అందించిన స్వరాలు ప్రేక్షకులను ఉర్రుతలూగించాయి. ఈ సినిమాలో పాటలన్ని సూపర్ హిట్ అయ్యాయి.

అన్ని పాటలు రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్నాయి. గత సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మరికొద్దిరోజుల్లో రానున్న సంక్రాంతికి ఏడాది పూర్తి చేసుకుంటుంది. అయినా రికార్డుల పరంపర మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాలో బుట్టబొమ్మ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిదో తెలిసిందే. ఈ పాటలో బన్నీ వేసిన స్టెప్స్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక ఈ సాంగ్ తాజాగా మరో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఈ సాంగ్ ఏకంగా 500 మిలియన్ వ్యూస్ మార్క్ టచ్ చేసి సంచలన రికార్డు సెట్ చేసింది. ఈ సాంగ్‌కు ఆద‌ర‌ణ రోజురోజుకు పెరుగుతూ పోతుండ‌డం ప‌ట్ల చిత్రబృందం సంతోషం వ్య‌క్తం చేసింది.

 మరిన్ని ఇక్కడ చదవండి : 

Nani’s Shyam Singha Roy: ‘శ్యామ్‌ సింగరాయ్’‌ కోసం హైదరాబాద్‌లో కోల్‌కతా సెట్.. ఖర్చు ఏకంగా రూ.6 కోట్లు !

KGF2 teaser : ప్రపంచ రికార్డులు తిరగరాస్తున్న ‘కేజీఎఫ్ 2’ టీజర్.. విడుదల లైన గంటల్లోనే..

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!