Puzzle: తల పండినోళ్లు కూడా తుస్సుమన్నారు.. ఈ ఫోటోలో పామును మీరు కనిపెట్టగలరా..?
పజిల్స్ చాలామంది లైక్ చేస్తారు. ఇవి బుర్రను కాస్త యాక్టివ్ చేయడమే కాదు.. మన అబ్జర్వింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో కూడా చెప్పేస్తాయ్. ఇక పజిల్స్ అంటే పాత కాలంలోలాగా.. బుక్స్‌లో వచ్చే పదాలకు సంబంధించినవే కాదండోయ్. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యుగం వచ్చింది. ఇప్పుడంతా ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్స్ ట్రెండ్ నడుస్తోంది..

రీల్స్, షార్ట్ వీడియోస్, మీమ్స్, పజిల్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో బోలెడంత కంటెంట్.. ఒక్కసారి అలా యూట్యూబ్ లేదా ఇన్ స్టా ఓపెన్ చేస్తే.. మనకు తెలియకుండానే టైం అంతా అయిపోతుంది. ఇటీవల ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్స్ మస్త్ వైరల్ అవున్నాయి. ఇవి మస్త్ మజా ఇస్తాయి. మీ ఐ పవర్, అబ్జర్వేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయో ఇవి చెప్పేస్తాయి. జీవితంలో సవాళ్లను స్వీకరించే గుణం ఉన్నవారు వీటిని బాగా లైక్ చేస్తారు. వీటిని సాల్వ్ చేస్తే అదో మాదిరి హై ఫీలింొగ్ ఉంటుంది. మనం తోపులం అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి పజిల్స్ కొన్ని సులభంగానే ఉన్నా.. మరికొన్ని సరదా తీర్చేస్తాయి.
తాజాగా మీ కోసం క్రేజీ పజిల్ తెచ్చాం. పైన ఫోటోలో మీరు విప్పాల్సిన చిక్కుముడి ఏంటి అంటే.. ఆ చిత్రంలోని పామును కనిపెట్టడే. మీరు 20 సెకన్ల సమయం ఇస్తున్నాం. ఆ లోపు గుర్తిస్తే.. మీ పరిశీలన నైపుణ్యం అమోఘం అని చెప్పాలి.. ఆ పాము అక్కడున్న చెత్తలో ఇమిడిపోయింది. అందుకే అంత ఈజీగా చిక్కదు.. ఏంటి ఆ పాము జాడ కనిపెట్టారా..? ఇంకా లేదా అయితే మీకో క్లూ… ఆ పాము ఫోటోలో కుడి వైపున ఉంది
ఇప్పటికైనా పాము ఎక్కడుందో కనుక్కుంటే వెల్ అండ్ గుడ్. ఇంకా దొరక్కపోతే నో వర్సీస్. ఈ పజిల్ కొంచెం కష్టమైనది. మీరు మంచి ప్రయత్నం చేశారనే అనుకోవాలి. ఇక సమాధానం ఉన్న ఫోటోను దిగువన ఇస్తున్నాం. బై.. బై.

Puzzle Answer
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..