AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కృత్రిమ కొర‌త‌ను సృష్టిస్తున్నారు… సిమెంట్‌, ఇనుము ధ‌ర‌లు త‌గ్గించండి… లేక‌పోతే ప్ర‌త్యామ్నాయం వెతుకుతాం…

సిమెంట్‌, ఇనుము కృత్రిమ కొర‌త‌ను సృష్టించి రేట్లు పెంచుతున్నార‌ని కేంద్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ అన్నారు. ఇనుము ధ‌ర‌లు...

కృత్రిమ కొర‌త‌ను సృష్టిస్తున్నారు... సిమెంట్‌, ఇనుము ధ‌ర‌లు త‌గ్గించండి... లేక‌పోతే ప్ర‌త్యామ్నాయం వెతుకుతాం...
TV9 Telugu Digital Desk
|

Updated on: Jan 24, 2021 | 2:03 PM

Share

సిమెంట్‌, ఇనుము కృత్రిమ కొర‌త‌ను సృష్టించి రేట్లు పెంచుతున్నార‌ని కేంద్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ అన్నారు. ఇనుము ధ‌ర‌లు త‌గ్గించాల‌ని ఉత్ప‌త్తి దారుల‌ను, వ్యాపారుల‌ను కోరారు. దేశంలో వినియోగిస్తున్న స్టీల్‌, సిమెంట్‌లో 40 శాతం దేశ వ్యాప్తంగా నిర్మిస్తున్న ర‌హ‌దారుల కోస‌మే వినియోగిస్తున్నామ‌ని వివ‌రించారు. అందుకే సిమెంట్‌, ఇనుము ధ‌ర‌ల‌ను త‌గ్గించాల‌ని కోరారు. లేని ప‌క్షంలో ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేశిస్తామ‌ని మంత్రి ఉత్ప‌త్తిదారులు, వ్యాపారుల‌ను హెచ్చ‌రించారు.

సింథ‌టిక్ ఫైబ‌ర్‌, కాంపోసిట్ ఫైబ‌ర్ వినియోగిస్తాం….

దేశీయంగా ఉత్ప‌త్తి అధికంగా ఉండి… సేవ‌లు త‌క్కువ ధ‌ర‌ల‌కే ల‌భిస్తున్నా సిమెంట్‌, ఇనుమును బ్లాక్ చేసి అధిక ధ‌ర‌ల‌కు వ్యాపారులు విక్ర‌యిస్తున్నార‌ని మంత్రి గ‌డ్క‌రీ ఆరోపించారు. ఆయ‌న ముంబైలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొని ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాకుండా కృత్రిమ ధ‌ర‌ల పెరుగుద‌ల న్యాయం కాద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌వేళ ఉత్ప‌త్తిదారులు దారికి రాక‌పోతే ఇనుముకు ప్ర‌త్యామ్నాయంగా సింథ‌టిక్ ఫైబ‌ర్‌, కాంపోసిట్ ఫైబ‌ర్ వినియోగిస్తామ‌ని హెచ్చ‌రించారు.

Follow Us
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే

క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

మరోసారి గొప్ప మనసు చాటుకున్న మోహన్ బాబు.. ఏం చేశారంటే? వీడియో

టెన్షన్‌తో సతమతమవుతున్నారా? ఈ ఆసనాలు మస్ట్ ట్రై

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

రోజూ 3 గుడ్లు తింటే మీ శరీరంలో జరిగే మార్పులివే?

ఎయిర్‌పోర్టు తరహాలో రాష్ట్రవ్యాప్తంగా 13 కొత్త బస్టాండ్స్!
ఎయిర్‌పోర్టు తరహాలో రాష్ట్రవ్యాప్తంగా 13 కొత్త బస్టాండ్స్!
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌