AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Scooters: విద్యార్థుల కోసం అద్దిరిపోయే ఆఫర్.. సగం ధరకే లభిస్తున్న 2 స్కూటీలు.. త్వరపడండి, సమయం లేదు..

వాస్తవానికి ఓలా S1 ఎక్స్-షోరూమ్ ధర రూ.1,09,900 కాగా, S1 Pro ధర రూ. 1,39,999. అయితే మీరు ఓలా S1, ఓలా S1 Pro(Ola S1 Pro) ఎలక్ట్రిక్ స్కూటర్లను వరుసగా రూ.61,999(Ola S1), రూ. 69,999(Ola S1 Pro)లకే..

Electric Scooters: విద్యార్థుల కోసం అద్దిరిపోయే ఆఫర్.. సగం ధరకే లభిస్తున్న 2 స్కూటీలు.. త్వరపడండి, సమయం లేదు..
Ola S1 And Ola S1 Pro
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 31, 2023 | 12:28 PM

మీరు ఎలక్ట్రిక్ స్కూటర్‌‌ని కొనాలనుకుంటున్నారా..? అయితే మీరు ఓలా S1, ఓలా S1 Pro(Ola S1 Pro) ఎలక్ట్రిక్ స్కూటర్లను వరుసగా రూ.61,999(Ola S1), రూ. 69,999(Ola S1 Pro)లకే కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆఫర్ మార్చి 31 తర్వాత అందుబాటులో ఉండదు. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ స్కూటీ కొనాలనుకునేవారికి ఇది సువర్ణావకావం. వాస్తవానికి ఓలా S1 ఎక్స్-షోరూమ్ ధర రూ.1,09,900 కాగా, S1 Pro ధర రూ. 1,39,999. అవును, ఈ డీల్ 5.99% వడ్డీతో నెలకు ₹ 2,199 నో-కాస్ట్ EMIలో లభిస్తుంది. అలాగే Ola Electric విద్యార్థులు, కార్పొరేట్ ఉద్యోగుల కోసం ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. అవును, S1 స్కూటీపై రూ. 3,000 , అలాగే S1 ప్రోపై రూ. 5,000 తగ్గింపును పొందవచ్చు. ఇవి మాత్రమే కాక ఇందుకు అదనంగా.. కొనుగోలుదారులు రూ. 10,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

అయితే ఈ ఆఫర్‌ను పొందడానికి విద్యార్థులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ID, ఉద్యోగులు కూడా వారికి చెల్లుబాటు అయ్యే కార్పొరేట్ ID కార్డ్‌లను కలిగి ఉండాలి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటీల కొనుగోలు చేయడం కోసం.. ఆయా ఐడీ కార్డులతో తప్పనిసరిగా ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శించాలి, అక్కడ వారికి ఒప్పందం నిబంధనలు, షరతుల గురించి తెలియజేయడం జరుగుతుంది.

S1 ప్రో ఫీచర్లు

Ola ఎలక్ట్రిక్ ఫ్లాగ్‌షిప్ మోడల్ Ola S1 Pro 12 రంగులతో అందుబాటులో ఉంది. ఇంకా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 2.9 సెకన్లలో 0 నుంచి 40 kmph వరకు స్పీడ్ ఎత్తుకోగలదని దాని కంపెనీ తెలిపింది. ఇంకా ఈ స్కూటీ గరిష్టంగా 116 kmph వేగంతో వెళ్లగలదు. ఇంకా దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. 181 కిమీ మైలిజ్‌ను అందిస్తుంది. 7-అంగుళాల TFT డిస్ప్లే వంటి ఫీచర్లను కలిగిన ఉన్న ఈ స్కూటీపై భారీ డిస్కౌంట్ ఆఫర్ నేటితో ముగుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శిష్యుడు సెంచరీతో వీల్ చెయిర్ నుంచి లేచిన ద్రవిడ్
శిష్యుడు సెంచరీతో వీల్ చెయిర్ నుంచి లేచిన ద్రవిడ్
జూన్ నెల కోటా శ్రీవారి సేవ టికెట్లు విడుదల..! కొత్తగా మరో అవకాశం
జూన్ నెల కోటా శ్రీవారి సేవ టికెట్లు విడుదల..! కొత్తగా మరో అవకాశం
అటు ఎండలు.. ఇటు వానలు.. తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ చూశారా..?
అటు ఎండలు.. ఇటు వానలు.. తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ చూశారా..?
ఆమె మాటలు నన్ను బాధపెట్టాయి.. ఇక పై మా ఫ్రెండ్‌షిప్ అలా ఉండదు..
ఆమె మాటలు నన్ను బాధపెట్టాయి.. ఇక పై మా ఫ్రెండ్‌షిప్ అలా ఉండదు..
సొంత వ్యాఖ్యలు చేయొద్దు.. కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ వార్నింగ్
సొంత వ్యాఖ్యలు చేయొద్దు.. కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ వార్నింగ్
'ఎంత తోప్ బౌలరైనా భయపడేది లే'.. సూర్యవంశీ షాకింగ్ కామెంట్స్
'ఎంత తోప్ బౌలరైనా భయపడేది లే'.. సూర్యవంశీ షాకింగ్ కామెంట్స్
హల్దీ వేడులకల్లోకి డైనోసోర్.. గెటప్‌ తీసి చూడగా ఆశ్చర్యపోయిన..
హల్దీ వేడులకల్లోకి డైనోసోర్.. గెటప్‌ తీసి చూడగా ఆశ్చర్యపోయిన..
ఈ టైమ్‌లో నడిస్తే బరువు ఇట్టే తగ్గుతారు..
ఈ టైమ్‌లో నడిస్తే బరువు ఇట్టే తగ్గుతారు..
వణికిపోతున్న పాకిస్తాన్.. పీఓకేలోని ఉగ్ర శిబిరాలు ఖాళీ..!
వణికిపోతున్న పాకిస్తాన్.. పీఓకేలోని ఉగ్ర శిబిరాలు ఖాళీ..!
ఏడూ, ఎనిమిదిమందిని ప్రేమించా.. 23 ఏళ్లకే అన్ని చూసేశా..
ఏడూ, ఎనిమిదిమందిని ప్రేమించా.. 23 ఏళ్లకే అన్ని చూసేశా..