AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Polestar O2: స్టన్నింగ్ లుక్ లో ఎలక్ట్రిక్ స్పోట్స్ కార్.. మతి పోగొడుతున్న ఫీచర్లు..

Polestar O2: ప్రముఖ కార్ల దిగ్గజం ఓల్వో(Volvo Cars) సంస్థకు చెందిన సబ్ బ్రండ్ కంపెనీ పోలెస్టార్ తన సరికొత్త O2 EV వాహనాన వివరాలను బహిర్గతం చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు(Electric car) రోడ్‌స్టర్ కాన్సెప్ట్ హార్డ్‌టాప్ కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కారు.

Polestar O2: స్టన్నింగ్ లుక్ లో ఎలక్ట్రిక్ స్పోట్స్ కార్.. మతి పోగొడుతున్న ఫీచర్లు..
Electric Car
Ayyappa Mamidi
|

Updated on: Mar 06, 2022 | 5:35 PM

Share

Polestar O2: ప్రముఖ కార్ల దిగ్గజం ఓల్వో(Volvo Cars) సంస్థకు చెందిన సబ్ బ్రండ్ కంపెనీ పోలెస్టార్ తన సరికొత్త O2 EV వాహనాన వివరాలను బహిర్గతం చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు(Electric car) రోడ్‌స్టర్ కాన్సెప్ట్ హార్డ్‌టాప్ కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కారు. పోలెస్టార్ బాస్ థామస్ ఇంగెన్‌లాత్ మాట్లాడుతూ.. 2024 పోలెస్టార్ 5 నుంచి ప్రేరణ పొందిన O2 ఉత్పత్తికి ముందుకు రాకపోవడం బాధ్యతా రహితం అవుతుందని వ్యాఖ్యానించారు. తక్కువ ఎత్తు, వెడల్పాటి బాడీ, 2+2 క్యాబిన్ డిజైన్, కనిష్ఠ ఓవర్‌హాంగ్‌లతో పాటు పొడవైన వీల్‌బేస్‌తో.. ఆధునిక హంగులతో కారు క్లాసిక్ స్పోర్ట్స్ లుక్ లో ఆటో ప్రియులను ఆకర్షిస్తోంది. ఏరో డైనమిక్ టెక్నాలజీని వినియోగించుకుంటూ.. గాలి ప్రవాహాన్ని నియంత్రించటం ద్వారా కారు అధిక మైలేజ్ ని అందించేలా రూపొందించింది కంపెనీ. దీనిలో మరో ప్రత్యేకత ఏమిటంటే.. కారు వెనుక లైట్లు ఎయిర్ బ్లేడ్‌లుగా పనిచేస్తాయి.

మతి పోగొడుతున్న కార్ ఫోటోలు..

View this post on Instagram

A post shared by Polestar (@polestarcars)

పోలెస్టార్ O2లో డ్రైవింగ్ అనుభవం సజీవంగా, తేలికగా, పూర్తి విశ్వాసంతో ఉండేలా రూపొందించబడిందని సంస్థ చెబుతోంది. అత్యుత్తమమైన కార్ బాడీ నియంత్రణ, అధిక దృఢత్వం, సహజమైన డైనమిక్‌లు బెస్పోక్ బాండెడ్ అల్యూమినియం ప్లాట్‌ఫామ్ ప్రయోజనాలను.. పోలెస్టార్ 5 నుంచి స్వీకరించబడ్డాయి. ఇది UKలోని పోలెస్టార్ R&D బృందం అభివృద్ధి చేసింది.

ఇవీ చదవండి..

CHALO CARD: బస్సు చెల్లింపులకు ఛలో​ కార్డ్.. త్వరలో వాటర్ మెట్రో..

Fire Accident: కెమికల్ కంపెనీలో మంటలు.. రియాక్టర్లు ధ్వంసం.. కిలోమీటర్ల మేర పొగలు..

No Internet: ఆ రాష్ట్రంలో రేపటి నుంచి 8 రోజులు ‘ఇంటర్నెట్ సేవలు బంద్’.. కారణమేంటంటే..

Follow Us
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ