Silver Price Today: హైదరాబాద్‌లో భారీగా తగ్గిన వెండి ధర.. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు ఇలా..!

Silver Price Today: దేశంలో వెండి ధరల్లో రోజురోజుకు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. బంగారం, వెండి ధరల్లో ఒక రోజు తగ్గుముఖం పడుతుంటే.. మరో రోజు పెరుగుదల..

Silver Price Today: హైదరాబాద్‌లో భారీగా తగ్గిన వెండి ధర.. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు ఇలా..!
Follow us

|

Updated on: May 31, 2021 | 6:41 AM

Silver Price Today: దేశంలో వెండి ధరల్లో రోజురోజుకు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. బంగారం, వెండి ధరల్లో ఒక రోజు తగ్గుముఖం పడుతుంటే.. మరో రోజు పెరుగుదల ఉంటుంది. అయితే సోమవారం దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు నిలకడగా ఉంటే హైదరాబాద్‌లో మాత్రం భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.4,600 తగ్గింది. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,600 ఉండగా, ముంబైలో 71,600 ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.76,200 ఉండగా, కోల్‌కతాలో రూ.71,600 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,600 ఉండగా, కేరళలో రూ.71,600 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. ప్రస్తుతం రూ.71,600 ఉంది. ఇక విజయవాడలో రూ.71,600 ఉంది.

ఇవీ కూడా చదవండి:

Gold Rate Today : పెరిగిన బంగారం ధరలు.. దేశీయంగా ప్రధాన నగరాల్లో 10 గ్రాముల ధర ఎంతంటే..?

Samsung Refrigerators: ఆదిరిపోయే ఆఫర్‌.. నెలకు రూ.890 కడితే చాలు ఫ్రిజ్‌ సొంతం చేసుకోవచ్చు..!

Five Rupee Note: మీ దగ్గర ఈ లాంటి ఐదు రూపాయల నోట్లు ఉన్నాయా..? అయితే భారీగా సంపాదించుకోవచ్చు

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..