Gold Price Today: పెరుగుతున్న బంగారం ధర.. అదే బాటలో వెండి.. తాజా రేట్ల వివరాలు
బంగారం ధర పరుగులు పెడుతోంది. అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. బంగారం ధరలు ఒక రోజు తగ్గితే మరోరోజు పెరుగుతోంది. ధరలు ఎంత పెరిగినా మహిళలతో షాపులన్ని కిటకిలాడుతుంటాయి..
బంగారం ధర పరుగులు పెడుతోంది. అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. బంగారం ధరలు ఒక రోజు తగ్గితే మరోరోజు పెరుగుతోంది. ధరలు ఎంత పెరిగినా మహిళలతో షాపులన్ని కిటకిలాడుతుంటాయి. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా ఫిబ్రవరి 8న దేశీయంగా బంగారం వెండి ధరలు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,730 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.58,620.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,550.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,700.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,550.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,600.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,550.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,550.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,550
వెండి ధరలు:
చెన్నైలో కిలో వెండి ధర రూ.74,00, ముంబైలో రూ.71,300, ఢిల్లీలో రూ.71,300, కోల్‌కతాలో రూ.71,300, బెంగళూరులో రూ.74,000, హైదరాబాద్‌లో రూ.74,000, కేరళలో రూ.74,000 విజయవాడలో కిలో వెండి ధర రూ.74,000 ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి