Portable AC: అబ్బబ్బ.. ఎండల్లో చలి.. చలిగా.! కూలర్ కంటే చౌకైన ఏసీ.. చాలా తక్కువ ధరకే..!

అసలే ఎండాకాలం.. ఆపై విద్యార్ధులకు పరీక్షా సమయం. సూర్యుడి భగభగలు.. ఉక్కపోత దరికి చేరకుండా..

Portable AC: అబ్బబ్బ.. ఎండల్లో చలి.. చలిగా.! కూలర్ కంటే చౌకైన ఏసీ.. చాలా తక్కువ ధరకే..!
Portable Ac
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 15, 2023 | 8:40 PM

అసలే ఎండాకాలం.. ఆపై విద్యార్ధులకు పరీక్షా సమయం. సూర్యుడి భగభగలు.. ఉక్కపోత దరికి చేరకుండా.. వాళ్లు చదువుకునే సమయంలో కూల్‌గా సాగాలంటే.. ఏసీ ఉండాల్సిందే. అయితే ఈ తరుణంలో ఏసీ, కూలర్ ధరలు భారీగా పెరుగుతుంటాయి. మరి అలాంటప్పుడు ఓ పోర్టబుల్ ఏసీని మీ ముందుకు తీసుకొచ్చేశాం. మరి మీ పిల్లలు చదువుకునే సమయంలో, నిద్రపోయే సమయంలో ప్రశాంతంగా ఉండాలంటే.. ఈ పోర్టబుల్ ఏసీ ఫీచర్లు తెలుసుకుందామా..

ప్రముఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్ అమెజాన్‌లో ఈ పోర్టబుల్ ఏసీ 42 శాతం తగ్గింపుతో రూ. 1, 749కి లభిస్తోంది. దీనికి ఈఎంఐ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఎల్‌ఈడీ నైట్ లైట్‌తో 3 స్పీడ్ అడ్జస్టబుల్ విండ్ స్పీడ్‌తో ఈ పోర్టబుల్ ఏసీ.. రూమ్ అంతటికి చల్లదనాన్ని ఇస్తుంది. దీని ట్యాంక్‌లోకి వాటర్ నింపిన తర్వాత సుమారు 8 గంటల పాటు ఈ పోర్టబుల్ ఏసీని మీరు ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇందులో రాత్రి లైటింగ్ కోసం 7 విభిన్న రంగుల ఆప్షన్ ఉంది. తక్కువ కరెంట్ వాడకంతో దీన్ని యూఎస్‌బీ కేబుల్‌తో ఛార్జ్ చేయొచ్చు. కాగా, ఈ పోర్టబుల్ ఏసీని మీరు ఇంట్లో, ఆఫీస్‌లో, పిక్నిక్‌కి వెళ్లినప్పుడు, స్టడీ రూమ్‌లో.. ఇలా ప్రతీ చోట ఉపయోగించవచ్చు.