AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TATA Punch EV: టాటా పంచ్ ఈవీ కార్ ను ఆటో ఎక్స్ పో 2023లో ఆవిష్కరిస్తారా? దీని ధర, ఫీచర్లు తెలిస్తే మతిపోవాల్సిందే

టాటా మోటార్స్ శుభవార్త చెప్పనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆటో ఎక్స్ పోలో టాటా పంచ్ ఈవీని ఆవిష్కరించే అవకాశం ఉందని, పేర్కొంటున్నాయి. 

TATA Punch EV: టాటా పంచ్ ఈవీ కార్ ను ఆటో ఎక్స్ పో 2023లో ఆవిష్కరిస్తారా? దీని ధర, ఫీచర్లు తెలిస్తే మతిపోవాల్సిందే
Tata Punch 1
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 25, 2022 | 6:28 PM

Share

టాటా మోటార్స్ ఇండియాలో తన ఎలక్ట్రిక్ కార్లను వేగంగా విస్తరిస్తుంది. ప్రస్తుతం భారత మార్కెట్ లో టాటా కంపెనీ టాటీ టియాగో ఈవీ, నెక్సాన్ ఈవీ, టైగోర్ ఈవీ వంటి మోడళ్లతో కస్టమర్స్ ను ఆకట్టుకుంటుంది. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల ప్రియులు ఆటో ఎక్స్ పో ఎలాంటి కార్లు ఆవిష్కరిస్తారో అని వేచి చూస్తున్నారు. అయితే అలాంటి వారికి టాటా మోటార్స్ శుభవార్త చెప్పనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆటో ఎక్స్ పోలో టాటా పంచ్ ఈవీని ఆవిష్కరించే అవకాశం ఉందని, పేర్కొంటున్నాయి. 

టాటా పంచ్ ఈవీ ఆ కంపెనీ ఈవీ లైనప్ లో నాలుగో మోడల్. అయితే తాజా మోడల్ లో సిగ్మా ప్లాట్ ఫామ్ ను ఉపయోగిస్తుందని తెలుస్తోంది. దీంతో కార్ క్యాబిన్ స్థలం చాలా బాగుంటుందని అంచనా వేస్తున్నాయి. పంచ్ ఈవీ లో కూడా పవర్ ట్రైన్ ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన మోడల్స్ లానే ఈ కార్ కు కూడా డబుల్ బ్యాటర్ ప్యాకప్ ఉంటుందని పేర్కొంటున్నాయి. 

ఈ కార్లో  సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్రైవ్ మోడ్‌లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఎన్నో ఫీచర్లు ఉంటాయని తెలుస్తుంది. అలాగే ఈ కార్ ధర ఎక్స్ షోరూమ్ ప్రైస్ 9 నుంచి 10 లక్షల రూపాయల వరకూ ఉంటుందని అనుకుంటున్నారు. దీంతో టాటా పంచ్ ఈవీ, టైగోర్ ఈవీ, టియాగో ఈవీ ఈ మూడు కార్లు ఒకే ప్రైస్ రేంజ్ లో ఉంటాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..