Portable AC: భయ్యో.. ఇది మాములు పోర్టబుల్ ఏసీ కాదు.. ఆన్ చేస్తే ఇల్లంతా మంచు వర్షమే.!

వర్షాలు కురిసినా.. ఎండ తీవ్రత, ఉక్కపోత ఏమాత్రం తగ్గలేదు. ఇలా వానలు తగ్గాయో.? లేదో.? అలా ఎండలు మళ్లీ ఠారెత్తిస్తున్నాయి. చెమట, ఎండవేడికి.. చెక్ పెట్టేందుకు కూలర్లు, ఏసీలను వెతుకులాడుతున్నారు. ధనవంతులకైతే నో ఇష్యూ.. సామాన్యులకు మాత్రం ఇది ఖర్చుతో కూడుకున్న పని.

Portable AC: భయ్యో.. ఇది మాములు పోర్టబుల్ ఏసీ కాదు.. ఆన్ చేస్తే ఇల్లంతా మంచు వర్షమే.!
Portable Ac
Follow us
Ravi Kiran

|

Updated on: May 31, 2024 | 12:58 PM

వర్షాలు కురిసినా.. ఎండ తీవ్రత, ఉక్కపోత ఏమాత్రం తగ్గలేదు. ఇలా వానలు తగ్గాయో.? లేదో.? అలా ఎండలు మళ్లీ ఠారెత్తిస్తున్నాయి. చెమట, ఎండవేడికి.. చెక్ పెట్టేందుకు కూలర్లు, ఏసీలను వెతుకులాడుతున్నారు. ధనవంతులకైతే నో ఇష్యూ.. సామాన్యులకు మాత్రం ఇది ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి వారికోసమే పోర్టబుల్ ఏసీలు అందుబాటులోకి వచ్చేశాయి. వీటిని తక్కువ ధరకే కొనేయొచ్చు. ఒక్క బెడ్‌రూమ్‌లోనే కాదు.. కిచెన్, ఆఫీస్, పిక్నిక్.. ఇలా ఎక్కడైనా ఈ పోర్టబుల్ ఏసీని వాడొచ్చు. ఈ క్రమంలోనే మీ ముందుకు ఓ పోర్టబుల్ ఏసీని తీసుకొచ్చేశాం. దాని ధర, ఫీచర్లు ఇప్పుడు తెలుసుకుందామా..

ఇది చదవండి: సికింద్రాబాద్‌కి ‘వందే స్లీపర్’ రైళ్లు.. ఏ రూట్‌లో ఉండనుందంటే.?

ప్రముఖ ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఈ సింఫనీ 5 లీటర్ల పర్సనల్ ఎయిర్ కూలర్ అమ్మకానికి అందుబాటులో ఉంది. వేసవి తాపాన్ని ఈ చల్లని ఎయిర్ కూలర్ చిటికెలో చల్లబరుస్తుంది. ఎండవేడికి ఇది చక్కటి పరిష్కారం. ఇల్లంతటికి మాత్రమే కాదు.. ఆఫీస్, పిక్నిక్ ఇలా ఏ చోటైనా ఈ పోర్టబుల్ ఏసీని వినియోగించవచ్చు. అలాగే ఈ పోర్టబుల్ ఏసీ నుంచి వచ్చే శబ్దం కూడా తక్కువే.. రాత్రుళ్లు మీ నిద్రకు ఎలాంటి భంగం కలగదు. ఇందులోని ప్రత్యేక హనీ కూలింగ్ ప్యాడ్స్.. బయట నుంచి వచ్చే వేడి గాలి.. ఈజీగా చల్లబరుస్తుంది. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.(Source)

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: హైదరాబాద్‌లో ఇల్లు కొనే ప్లాన్‌ ఉందా? ఈ ప్రాంతం మరో కోకాపేట కావడం పక్కా! కోటీశ్వరులయ్యే ఛాన్స్..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

బాబోయ్ వీళ్ళు మామూలోళ్లు కాదు.. లిఫ్ట్ ఇస్తే అంతే సంగతులు...
బాబోయ్ వీళ్ళు మామూలోళ్లు కాదు.. లిఫ్ట్ ఇస్తే అంతే సంగతులు...
హిందీ బెల్ట్‌లో రూ.632 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం
హిందీ బెల్ట్‌లో రూ.632 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??
20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??
6,6,6,4,4,4.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులిపిన యంగ్ ప్లేయర్
6,6,6,4,4,4.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులిపిన యంగ్ ప్లేయర్
WhatsApp: జనవరి 1 నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లకు వాట్సాప్‌ బంద్‌..!
WhatsApp: జనవరి 1 నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లకు వాట్సాప్‌ బంద్‌..!
శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే?
శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే?
పచ్చి మిర్చి తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..? తెలిస్తే అవాక్కే..
పచ్చి మిర్చి తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..? తెలిస్తే అవాక్కే..
శీతాకాలం.. రోగాల కాలం.. ఫిట్‌గా ఉండాలంటే ఇలా చేయండి..
శీతాకాలం.. రోగాల కాలం.. ఫిట్‌గా ఉండాలంటే ఇలా చేయండి..
సంజు శాంసన్ త్యాగం..ఆ యువ ఆటగాడికి వికెట్ కీపింగ్ బాధ్యతలు!
సంజు శాంసన్ త్యాగం..ఆ యువ ఆటగాడికి వికెట్ కీపింగ్ బాధ్యతలు!