FD Rate Hike: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన బ్యాంక్.. ఎంత మేరంటే..

FD Rate Hike: గత కొంత కాలంగా దేశంలోని అనేక బ్యాంకులు వరుసగా తమ వడ్డీ రేట్లలో మార్పులు ప్రకటిస్తున్నాయి. తాజాగా అనేక బ్యాంకులు వినియోగదారులకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీని పెంచుతున్నాయి.

FD Rate Hike: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన బ్యాంక్.. ఎంత మేరంటే..
Follow us

|

Updated on: Jun 06, 2022 | 1:34 PM

FD Rate Hike: గత కొంత కాలంగా దేశంలోని అనేక బ్యాంకులు వరుసగా తమ వడ్డీ రేట్లలో మార్పులు ప్రకటిస్తున్నాయి. తాజాగా అనేక బ్యాంకులు వినియోగదారులకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీని పెంచుతున్నాయి. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచింది. మహారాష్ట్ర RBI-లైసెన్స్ కలిగిన ఏకైక చిన్న ఫైనాన్స్ రుణదాతగా సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంపుపై బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫ్ సైకిల్ మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రెపో రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచిన తరుణంలో బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే లక్ష్యంతో.. ఈ చర్య బ్యాంకులు NBFCలకు FDలతో సహా అన్ని రుణాలు, డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచడానికి కారణంగా నిలుస్తోంది.

కొత్త సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FD రేట్లు జూన్ 6, 2022 నుంచి అమలులోకి వస్తాయని రుణదాత ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FD వడ్డీ రేటు రూ. 2 కోట్లు, అంతకంటే ఎక్కువ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 999 రోజుల కాలవ్యవధికి 7.99 శాతంగా నిర్ణయించింది. దీనికి, రెసిడెంట్ ఇండియన్స్ అయిన 60 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు, రిటైర్డ్ పర్సనల్ మాత్రమే అర్హులు.

  • 7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 3.75 శాతం
  • 15 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 3.75 శాతం
  • 46 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 4.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.75 శాతం
  • 91 రోజుల నుంచి 6 నెలల వరకు: సాధారణ ప్రజలకు – 4.75 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.25 శాతం
  • 6 నెలల నుంచి 9 నెలల కంటే ఎక్కువ: సాధారణ ప్రజలకు – 5.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.75 శాతం
  • 9 నెలల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.25 శాతం
  • 1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం 6 నెలలు: సాధారణ ప్రజలకు – 6.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.00 శాతం
  • 1 సంవత్సరం 6 నెలల నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 6.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.00 శాతం
  • 2 సంవత్సరాల నుంచి 998 రోజులకు పైన: సాధారణ ప్రజలకు – 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం
  • 999 రోజులు: సాధారణ ప్రజలకు – 7.49 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.99 శాతం
  • 3 సంవత్సరాల, 1000 రోజులు: సాధారణ ప్రజలకు – 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.80 శాతం
  • 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 6.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.00 శాతం
  • 5 సంవత్సరాలు: సాధారణ ప్రజలకు – 6.75 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.25 శాతం
  • 5 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 6.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.50 శాతం

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో