SBI Loan: కస్టమర్లకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌.. నాలుగు క్లిక్స్‌తో వ్యక్తిగత రుణాలు.. వెంటనే అకౌంట్లోకి డబ్బులు..!

SBI Loan: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన కస్టమర్లకు ఎన్నో సదుపాయాలను కల్పిస్తోంది. వివిధ రకాల రుణాలపై ఆఫర్లు అందిస్తోంది. ఇక వ్యక్తిగత రుణం తీసుకోవాలని భావించే వారికి మంచి అవకాశం..

SBI Loan: కస్టమర్లకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌.. నాలుగు క్లిక్స్‌తో వ్యక్తిగత రుణాలు.. వెంటనే అకౌంట్లోకి డబ్బులు..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 16, 2021 | 3:05 PM

SBI Loan: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన కస్టమర్లకు ఎన్నో సదుపాయాలను కల్పిస్తోంది. వివిధ రకాల రుణాలపై ఆఫర్లు అందిస్తోంది. ఇక వ్యక్తిగత రుణం తీసుకోవాలని భావించే వారికి మంచి అవకాశం కల్పిస్తోంది ఎస్‌బీఐ. తన వినియోగదారులకు ఇన్‌స్టంట్‌ ప్రీఅప్రూవ్డ్‌ పర్సనల్‌ లోన్స్‌ అందిస్తోంది. ఈ రుణాలు తీసుకునేందుకు అర్హులైన వినియోగదారులు దరఖాస్తు చేసుకుంటే సులభంగా రుణాలు పొందే అవకాశం ఉంటుంది. కేవలం నాలుగు క్లిక్స్‌తోనే ఎస్‌బీఐ నుంచి పర్సనల్‌ లోన్‌ పొందవచ్చు. ఇందుకు ఎస్‌బీఐ తన ట్వీటర్‌ ఖాతా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. బ్యాంకు వ్యక్తిగత రుణాలపై 9.6 శాతం వడ్డీ రేటు ప్రారంభం అవుతుంది. అయితే వ్యక్తిగత రుణాలు పొందే వారు తన క్రెడిట్‌ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్‌ స్కోర్‌ తక్కువగా ఉంటే కొంత వడ్డీ రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రుణాలపై మరిన్ని ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంటుంది.

ఫెస్టివల్‌ ఆఫర్‌ కింద రుణాలు తీసుకుంటే ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే లోన్‌ మంజూరైతే డబ్బులు కూడా వెంటనే ఖాతాల్లోకి వచ్చేస్తాయి. అయితే ఈ ఆఫర్‌ అర్హులైన కొంత మందికి మాత్రమే ఉంటుందని బ్యాంకు వెల్లడించింది. రుణ అర్హత కోసం పీఏపీఎల్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ చివరి నాలుగు అకెలు ఎంటర్ చేసి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. దీంతో మీకు రుణం వచ్చే అవకాశం ఉందా? లేదా అనే విషయం తెలిసిపోతుంది. అలాగే ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా కూడా లోన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత బ్యాంకు అధికారులు పరిశీలించి మమ్మల్ని సంప్రదిస్తారు. తర్వాత మీ వివరాలతో పాటు ఐడి ఫ్రూప్స్‌ తీసుకుని రుణం మంజూరు చేస్తారు.

ఇవి కూడా చదవండి:

Jeevan Pramaan: పెన్షనర్లు అలర్ట్‌.. ఈనెల 30లోపు ఈ సర్టిఫికేట్‌ సమర్పించాలి.. లేకపోతే డబ్బులు రావు..!

RBI Hackathon: ఆర్బీఐ బంపర్‌ ఆఫర్‌.. ఇందులో విజేతగా నిలిస్తే రూ.40 లక్షలు.. పూర్తి వివరాలు..!

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!