AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI: ఖాతాదారులకు ఎస్‌బీఐ న్యూ ఇయర్‌ ఆఫర్‌.. కేవలం నాలుగు క్లిక్స్‌తోనే పర్సనల్ లోన్‌.. పూర్తి వివరాలు..

SBI: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాదారులకు న్యూఇయర్‌ సందర్భంగా స్పెషల్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రీ అప్రూవ్డ్‌ పర్సనల్‌ లోన్‌లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయమై ట్విట్టర్‌ వేదికగా..

SBI: ఖాతాదారులకు ఎస్‌బీఐ న్యూ ఇయర్‌ ఆఫర్‌.. కేవలం నాలుగు క్లిక్స్‌తోనే పర్సనల్ లోన్‌.. పూర్తి వివరాలు..
Narender Vaitla
|

Updated on: Jan 03, 2022 | 9:25 PM

Share

SBI: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాదారులకు న్యూఇయర్‌ సందర్భంగా స్పెషల్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రీ అప్రూవ్డ్‌ పర్సనల్‌ లోన్‌లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయమై ట్విట్టర్‌ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా ఈ రుణాలను పొందవచ్చని ఎస్‌బీఐ తెలిపింది. ఈ విధానంతో ఖాతాదారులు సులువుగా రుణాన్ని పొందొచ్చు. ఈ సౌకర్యం ఖాతాదారులకు 24*7 అందుబాటులో ఉంటాయని ఎస్‌బీఐ తెలిపింది.

లోన్‌కు సంబంధించిన వివరాలు..

ఈ ఆఫర్‌ ద్వారా రుణం పొందిన వారికి కనిష్టంగా వ‌డ్డీరేటు 9.60 శాతం నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. జ‌న‌వ‌రి 31, 2022 వ‌ర‌కు లోన్‌ తీసుకున్న వారికి ప్రాసెసింగ్ ఛార్జీల్లో 100శాతం మిన‌హాయింపు ఉంటుంది. లోన్‌ తీసుకోవాలనుకునే వారు ఎలాంటి సర్టిఫికేట్లను ఫిజికల్‌గా ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పనిలేకుండానే వినియోగదారులు లోన్‌ పొందవచ్చు.

కేవలం నాలుగు క్లిక్స్‌లో రుణం..

లోన్‌ పొందాలనుకునే వారు ముందుగా ఎస్‌బీఐ యోనో యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. అనంతరం యాప్‌లో కింద కనిపించే ‘అవైల్ నౌ’పై క్లిక్‌ చేయాలి. తర్వాత మీరు ఎంత లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారు. కాల వ్యవధిని ఎంచుకోవాలి. వెంటనే మీ బ్యాంక్‌ అకౌంట్‌కు లింక్‌ చేసిన మొబైల్‌ నంబర్‌కి వచ్చిన‌ ఓటీపీని ఎంట‌ర్ చేయాలి. వెంటనే లోన్‌ అమౌంట్‌ మీ అకౌంట్‌లోకి క్రెడిట్‌ అవుతుంది. అయితే ఈ అవకాశం మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుందని గుర్తించాలి. మీరు లోన్‌కు అర్హులా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఎస్‌బీ రిజిస్టర్‌ నెంబర్‌ నుంచి PAPL<స్పేస్‌>< చివ‌రి 4 అంకెల ఎస్‌బీఐ పొదుపు ఖాతా నంబ‌ర్‌>> టైప్ చేసి 567676 నంబర్‌కు ఎస్సెమ్మెస్‌ చేయాల్సి ఉంటుంది.

Also Read: Viral Video: బాస్కెట్‌ బాల్‌ కోర్టులో మ్యారేజ్‌ ప్రపోజల్‌.. షాకైన మహిళా డ్యాన్సర్..

Teenagers Vaccine: మహారాష్ట్రలో దారుణం.. విద్యార్థికి తప్పుడు టీకా.. కోవాక్సిన్‌కు బదులు కోవిషీల్డ్ ఇచ్చిన సిబ్బంది

Viral Video: ట్రైన్ లోకో ఫైలట్ ఎమర్జెన్సీ బ్రేక్‌.. మోటార్‌మ్యాన్‌పై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..