AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బాస్కెట్‌ బాల్‌ కోర్టులో మ్యారేజ్‌ ప్రపోజల్‌.. షాకైన మహిళా డ్యాన్సర్..

Viral Video: ప్రేమ కంటే అందమైన అనుభూతి మరేది ఉండదు. ప్రేమలో ప్రతి క్షణమూ అద్భుతమే. ఈ విషయం ప్రేమలో పడిన ప్రతి ఒక్కరు చెబుతారు.

Viral Video: బాస్కెట్‌ బాల్‌ కోర్టులో మ్యారేజ్‌ ప్రపోజల్‌.. షాకైన మహిళా డ్యాన్సర్..
Jazz Dancer
uppula Raju
|

Updated on: Jan 03, 2022 | 5:57 PM

Share

Viral Video: ప్రేమ కంటే అందమైన అనుభూతి మరేది ఉండదు. ప్రేమలో ప్రతి క్షణమూ అద్భుతమే. ఈ విషయం ప్రేమలో పడిన ప్రతి ఒక్కరు చెబుతారు. కానీ ఒక వ్యక్తి తన ప్రేమను వ్యక్తపరిచినప్పుడు అది ఎంతో మరపురాని క్షణం అవుతుంది. సోషల్ మీడియాలో మీరు చాలా రకాల లవ్‌ ప్రపోజ్‌లు చూసి ఉంటారు. కానీ ఈ రోజు ఓ వ్యక్తి బాస్కెట్‌ బాల్ కోర్టులో ఓ మహిళా డ్యాన్సర్‌కి మ్యారేజ్‌ ప్రపోజల్‌ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఘటనకి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. ఆ సంగతేంటో తెలుసుకుందాం.

వీడియోలో ఒక మహిళ తన బృందంతో కలిసి బాస్కెట్‌ బాల్‌ కోర్టులో డ్యాన్స్ చేయడం మనం చూడవచ్చు. వీడియోలో కనిపిస్తున్న మహిళ నిజానికి ఓ జాజ్ డాన్సర్. ఆమె తన అద్భుత నటనను ప్రదర్శిస్తోంది. ఇంతలో ఆమె పార్టనర్ వచ్చి మిడిల్ గ్రౌండ్ లో పెళ్లి ప్రపోజల్‌ చేశాడు. ఈ దృశ్యాన్ని చూసిన జాజ్ డాన్సర్ పూర్తిగా ఆశ్చర్యపోయింది. ఆమె ముఖంలో అద్భుతమైన చిరునవ్వు కనిపిస్తుంది.

ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళ పేరు డేనియల్ బుష్. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే, ప్రజలు తమ అభిప్రాయం తెలియజేయడం ప్రారంభించారు. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోను బాగా ఇష్టపడుతున్నారు. ఈ వీడియోకి ఇప్పటి వరకు లక్షల్లో వీక్షణలు వచ్చాయి. చాలా మంది ఈ వీడియోను చూసి కళ్లలో నీళ్లు తిరిగారని, మరికొందరు అత్యంత అద్భుతమైన ప్రపోజల్ అని కామెంట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral: “బానే ఉంది సంబడం”.. 10 రూపాయలు పెట్టి కొన్న కోడిపిల్లకు 50 రూపాయల బస్‌ టికెట్‌

Ram Gopal Varma: ఏపీలో సినిమా టికెట్ రేట్లపై వర్మ ఓపినియన్.. ఈ రోజు బిగ్ బిగ్ బిగ్ డిబేట్‌లో.. డోంట్ మిస్

Lakhimpur Kheri Case: లఖింపూర్ ఖేరీ హింస కేసులో చార్జిషీట్ దాఖలు.. ఇది ప్రమాదం కాదు.. కుట్ర అని పేర్కొన్న సిట్

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా