Ram Gopal Varma: ఏపీలో సినిమా టికెట్ రేట్లపై వర్మ ఒపీనియన్.. ఈ రోజు బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో.. డోంట్ మిస్

Ram Gopal Varma: ఆంధ్రప్రదేశ్ లోని సినిమా థియేటర్స్ టికెట్ ధర విషయంపై వివాదం నెవ్వర్ ఎండింగ్ స్టోరీలా కొనసాగుతూనే ఉంది.  టికెట్ ధర విషయంలో తగ్గేదే..లే అంటూ ప్రభుత్వం..

Ram Gopal Varma: ఏపీలో సినిమా టికెట్ రేట్లపై వర్మ ఒపీనియన్.. ఈ రోజు బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో.. డోంట్ మిస్
Ram Gopal Varma
Follow us
Surya Kala

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 03, 2022 | 7:08 PM

Ram Gopal Varma: ఆంధ్రప్రదేశ్ లోని సినిమా థియేటర్స్ టికెట్ ధర విషయంపై వివాదం నెవ్వర్ ఎండింగ్ స్టోరీలా కొనసాగుతూనే ఉంది.  టికెట్ ధర విషయంలో తగ్గేదేలే అంటూ ప్రభుత్వం పట్టుబట్టి ఉండగా… సినీ పరిశ్రమలోని పెద్దలు పెద్ద సినిమాల విషయంలో వెసులుబాటు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. విప్లవ నటుడు ఆర్ నారాయణ మూర్తి  ఇప్పటికే ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో .. థియేటర్ యాజమన్యంతో కలిసి భేటీ అయ్యారు.. కాగా సంచలన దర్శకుడు.. వివాదాల వర్మ కూడా ఏపీ ప్రభుత్వం టికెట్స్ ధర విషయంలో తీసుకున్న నిర్ణయం పై తనదైన శైలిలో స్పందించారు. ఏకంగా ఏపీ ప్రభుత్వాన్ని కరోనా తో పోలుస్తూ.. సంచలన కామెంట్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ. అంతేకాదు.. ఓ ఇద్దరి హీరోల కోసం సినీ పరిశ్రమలోని చిన్న హీరోలను ఇబ్బంది పెడుతున్నారేమో నాకు తెలియదంటూ ప్రభుత్వం తీరుపై సంచలన కామెంట్స్ చేశారు.

రేకుల షెడ్డు థియేటర్, మల్టి ప్లెక్స్ .. సినిమా టికెట్ ధరఒకటే అంటున్న తీసుని కాకా హోటల్, ఫైవ్ స్టార్ హోటల్ ఫుడ్ ధరలతో పోలుస్తూ.. మరి వీటి ధరలను కూడా సామాన్యుడికి అందుబాటులోకి తీసుకొస్తారా అంటూ ఏపీ ప్రభుత్వం ముందు అనేక ప్రశ్నలను ఉంచారు వర్మ.. ఈ నేపథ్యంలో సాయంత్రం 7 గంటలకు TV9 తెలుగు ఛానల్ లో జరిగే బిగ్ న్యూస్ బిగ్ డిబేట్  కార్యక్రమంలో మళ్ళీ తనదైన శైలిలోతన గళం వినిపించడానికి రామ్ గోపాల్ వర్మ రెడీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని సినిమా థియేటర్ టికెట్ ధరలపై రజనీకాంత్ గారితో జరిగే చర్చా కార్యక్రమంలో ఆర్జీవీ పాల్గొననున్నారు.

Also Read: మూవీ లవర్స్‌కి అదిరిపోయే న్యూస్‌.. ఓటీటీ వేదికగా ఒకే నెలలో మూడు భారీ చిత్రాలు..

 చిరు స్టెప్పులకు అంతా ‘అల్ల కల్లోలం’.. దుమ్ము రేపుతోన్న ఆచార్య ‘సానా కష్టం’ లిరికల్‌ సాంగ్‌..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?