Silver Rate Today: పరుగులు పెడుతున్న వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో సిల్వర్‌ రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Latest Silver Price: బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్లో (Bullion Market) బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే..

Silver Rate Today: పరుగులు పెడుతున్న వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో సిల్వర్‌ రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Silver Price Today
Follow us

|

Updated on: Feb 10, 2022 | 5:38 AM

Latest Silver Price: బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్లో (Bullion Market) బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తాయి. అందుకే కొనుగులుదారులంతా వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంటారు. కొన్ని రోజుల క్రితం తగ్గుతూ వచ్చిన వెండి ధరలు ఇటీవల (Silver Price) పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో గురువారం కూడా వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి (Silver Rate) ధర రూ. 62,560 గా ఉంది. కిలో వెండిపై రూ.660 మేర పెరిగింది. కాగా.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం..

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు.. 

* దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,560 గా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 62,560 లుగా కొనసాగుతోంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 66,800 లుగా ఉంది.

* కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 62,560 లుగా ఉంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో వెండి ధర రూ. 66,800 గా ఉంది.

* కేరళలో కిలో వెండి ధర రూ.66,800 లుగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 66,800 గా ఉంది.

* విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 66,800 లుగా ఉంది.

* విశాఖపట్నంలో సిల్వర్‌ రేట్‌ రూ. 66,800 వద్ద కొనసాగుతోంది.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:

Gold Rate Today: మగువలకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా..

UP Assembly Election 2022: అందరిచూపు యూపీ‌ వైపే.. తొలి విడత పోలింగ్‌ నేడే.. 58 స్థానాల్లో..

One Digital Id India: ఆధార్, పాన్, పాస్‌పోర్ట్ వంటి పత్రాల ఇబ్బందులకు ఎండ్ కార్డ్.. అన్ని పత్రాలు ఒకే డిజిటల్ IDతో ..

ఆ పథకంలో పెట్టుబడితో లాభాల పంట.. రిస్క్ తక్కువ రాబడి ఎక్కువ
ఆ పథకంలో పెట్టుబడితో లాభాల పంట.. రిస్క్ తక్కువ రాబడి ఎక్కువ
మణికట్టుపై గూగుల్ మ్యాప్.. కొత్త ఫీచర్‌తో బోట్ స్మార్ట్ వాచ్..
మణికట్టుపై గూగుల్ మ్యాప్.. కొత్త ఫీచర్‌తో బోట్ స్మార్ట్ వాచ్..
నోట్లో పెట్రోల్ పోసుకుని స్టంట్ చేస్తూ గాయపడ్డ యువకుడు
నోట్లో పెట్రోల్ పోసుకుని స్టంట్ చేస్తూ గాయపడ్డ యువకుడు
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి
మనం తినే గుత్తి వంకాయ కర్రీకి 4000 ఏళ్ల చరిత్ర ఉందట..
మనం తినే గుత్తి వంకాయ కర్రీకి 4000 ఏళ్ల చరిత్ర ఉందట..
మీకు రెండు పాన్ కార్డులు ఉన్నాయా.?జరిమానాతో పాటు ఆ శిక్షలు తప్పవు
మీకు రెండు పాన్ కార్డులు ఉన్నాయా.?జరిమానాతో పాటు ఆ శిక్షలు తప్పవు
మీన రాశిలో కుజ, రాహువు కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం పట్టనుంది..
మీన రాశిలో కుజ, రాహువు కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం పట్టనుంది..
స్వర్గంపై అలకబూని ఆ అప్సరస ఈ వయ్యరి రూపంలో భువికి చేరిందేమో..
స్వర్గంపై అలకబూని ఆ అప్సరస ఈ వయ్యరి రూపంలో భువికి చేరిందేమో..
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
మేమిద్దరం ఎప్పుడో విడిపోయాం.. మొగలిరేకులు నటుడు క్లారిటీ..
మేమిద్దరం ఎప్పుడో విడిపోయాం.. మొగలిరేకులు నటుడు క్లారిటీ..
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.