Silver Price Today: వెండి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన సిల్వర్‌ రేటు.. ఏ నగరంలో ఎంత ధర అంటే..

Silver Price Today: వెండి ధరల్లో రోజురోజుకు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బంగారం ధరలు తగ్గుతుంటే.. వెండి కూడా అదే దారిలో పయనిస్తోంది..

Silver Price Today: వెండి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన సిల్వర్‌ రేటు.. ఏ నగరంలో ఎంత ధర అంటే..
Follow us

|

Updated on: Sep 10, 2021 | 6:31 AM

Silver Price Today: వెండి ధరల్లో రోజురోజుకు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బంగారం ధరలు తగ్గుతుంటే.. వెండి కూడా అదే దారిలో పయనిస్తోంది. రోజురోజుకు దిగివస్తోంది శుక్రవారం దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టాయి. భారతీయ సాంప్రదాయంలో బంగారం లాగే వెండి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. దేశీయంగా కిలో రూ.70 వేలకుపైగా ఉన్న వెండి ధర రోజురోజుకు దిగివస్తోంది. కిలో వెండిపై రూ.900 నుంచి 1000 వరకు తగ్గుముఖం పట్టింది. ఉదయం 6 గంటల సమయానికి దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో వెండి ధరలు:

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.63,900 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.63,900 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.68,300 ఉండగా, కోల్‌కతాలో రూ.63,900 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.63,900 ఉండగా, కేరళలో రూ.68,300 ఉంది. ఇక అహ్మదాబాద్‌లో కిలో వెండి రూ.63,900 ఉండగా, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,300 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.68,300 ఉండగా, విశాఖపట్నంలో రూ.68,300 ఉంది. అయితే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. వినియోగదారులు కొనుగోలు చేసే సమయానికి ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిదంటున్నారు ఆర్థిక నిపుణులు.

కాగా, బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలు ఉన్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి:

Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న పసిడి ధరలు.. ఏ నగరంలో ఎంత ధర ఉందంటే..!

Ford India shut down: కార్ల తయారీ సంస్థ ఫోర్ట్‌ మోటార్‌ సంచలన నిర్ణయం.. భారత్‌లో ప్లాంట్ల మూసివేత

రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..