Silver Price Today: పెరిగిన వెండి ధరలు.. హైదరాబాద్‏లో 10 గ్రాముల సిల్వర్ ఎంతంటే..

గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి.

Silver Price Today: పెరిగిన వెండి ధరలు.. హైదరాబాద్‏లో 10 గ్రాముల సిల్వర్ ఎంతంటే..
Silver
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 05, 2021 | 7:28 AM

గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. తాజాగా ఈరోజు నేలచూపులు చూశాయి. అయితే నిన్న పసిడి ధారిలోనే వెండి ధరలు కూడా దిగొచ్చాయి. తాజాగా ఈరోజు (ఆగస్ట్ 5న) వెండి ధరలు పెరిగాయి. దేశీయ మార్కెట్‏లో ఇవాళ ఉదయం 10 గ్రామల వెండి దర రూ. 680 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 68,000 చేరింది.

అలాగే హైదరాబాద్ మార్కెట్‏లో 10 గ్రాముల వెండి రూ. 731 ఉండగా.. కేజీ సిల్వర్ రూ. 73,100కు చేరింది. అలాగే దేశీయ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ. 680 ఉంది. ఇక కేజీ సిల్వర్ రూ. 68,000కు చేరింది. మరోవైపు దేశీయ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల ధర రూ. 680 ఉండగా.. కిలో వెండి ధర రూ. 68,000లకు చేరింది. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో వెండి ధరలలో ఎలాంటి మార్పులు జరగలేదు. 10 గ్రాముల వెండి రూ. 731 ఉండగా.. కేజీ సిల్వర్ రూ. 73,100కు చేరింది. ఇక చెన్నై మార్కెట్‏లో 10 గ్రాముల ధర రూ.731కు చేరింది. అలాగే కేజీ సిల్వర్ ధర రూ. 73,100కు చేరింది.

ఇక హైదరాబాద్ మార్కెట్‏లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 44,900 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,980కు చేరింది.   అలాగే విశాఖపట్నం, విజయవాడ మార్కెట్‏లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,900 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,980కు చేరింది.  ఇక దేశీయ మార్కెట్‏లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 47,950 ఉండగా.. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 46,950కు చేరింది.

Also Read: Horoscope: ఈరోజు ఈ రాశుల వారికి ఉద్యోగాలు, వ్యాపారాలలో అనుకూలం.. రాశిఫలాలు..

Pulichintala: పులిచింతల ప్రాజెక్టులో సాంకేతికలోపం.. విరిగిపడ్డ గేటు.. లక్ష క్యూసెక్కుల నీరు వృధా..!

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‏న్యూస్.. దిగొచ్చిన బంగారం ధరలు.. ఎంత తగ్గిందో తెలుసా..

SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు హెచ్చరిక! ఇలాంటి మెసేజ్ మీకు వచ్చిందా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే డబ్బులు హాంఫట్

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..