Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‏న్యూస్.. దిగొచ్చిన బంగారం ధరలు.. ఎంత తగ్గిందో తెలుసా..

పసిడి ప్రియులకు గుడ్‏న్యూస్.. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు ఈరోజు నేలచూపులు చూశాయి. పసిడి రేటు కిందకు దిగొచ్చింది.

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‏న్యూస్.. దిగొచ్చిన బంగారం ధరలు.. ఎంత తగ్గిందో తెలుసా..
Gold Price
Follow us

|

Updated on: Aug 05, 2021 | 6:37 AM

పసిడి ప్రియులకు గుడ్‏న్యూస్.. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు ఈరోజు నేలచూపులు చూశాయి. పసిడి రేటు కిందకు దిగొచ్చింది. ఇది పసిడి ప్రేమికులకు ఊరట కలిగించే చెప్పుకోవచ్చు. దేశీయ మార్కెట్‏లో బంగారం ధరలు తగ్గాయి. దీంతో దేశీయ మార్కెట్‏లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 47,950 ఉండగా.. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 46,950కు చేరింది. ఇక హైదరాబాద్‏తో సహా పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలలో చెప్పుకొదగిన మార్పులు ఏమి కనిపించలేదు.

హైదరాబాద్ మార్కెట్‏లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 44,900 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,980కు చేరింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 47,040 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 51,320కు చేరింది. ఇక ముంభైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,950 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 47,950కు చేరింది. అలాగే విశాఖపట్నం, విజయవాడ మార్కెట్‏లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,900 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,980కు చేరింది. అలాగే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 45,330 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 49,450కు చేరింది. అయితే బంగారం ధరలలో పెద్దగా మార్పు ఏమి కనిపించలేదు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరలలో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రెట్లు, జువెలరీ మార్కెట్, వాణిజ్యలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి.

Also Read: SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు హెచ్చరిక! ఇలాంటి మెసేజ్ మీకు వచ్చిందా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే డబ్బులు హాంఫట్

Puri Jagannath Temple: ఆగస్టు 23 నుంచి పూరీ జగన్నాథుడి ఆలయం ఓపెన్.. గుడిలోకి వెళ్లాలంటే ఇవి తప్పనిసరి..!

IND vs ENG: టీమిండియా పేస్ పంచ్‌కు ఇంగ్లాండ్ విలవిల.. తొలి టెస్ట్‌లో కోహ్లీసేన శుభారంభం..

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?