Silver Price Today: మహిళలకు శుభవార్త.. తగ్గిన వెండి ధరలు.. హైదరాబాద్‌లో సిల్వర్ రేట్ ఇలా..
గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. అటు వెండి ధరలు మాత్రం ఇవాళ స్వల్పంగా తగ్గాయి.
గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. అటు వెండి ధరలు మాత్రం ఇవాళ స్వల్పంగా తగ్గాయి. సిల్వర్ రేట్స్ దిగివచ్చాయి. వెండి ధరలు తగ్గాయి. గత రెండు మూడు రోజలుుగా సిల్వర్ రేట్స్ స్వల్పంగా తగ్గతూ వస్తున్నాయి. అటు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నా.. వెండి ధరలు తగ్గడం కాస్త ఊరట కలిగించే అంశం. సిల్వర్ కొనాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. ఈరోజు ఉదయం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ.630 ఉండగా… కేజీ సిల్వర్ రూ. 63,000లకు చేరింది.
ఇక అలాగే హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ. 687 ఉండగా.. కేజీ సిల్వర్ రూ. 68,700కు చేరింది. ఇక ముంబైలో 10 గ్రాముల వెండి ధర రూ. 630 ఉండగా.. కేజీ సిల్వర్ రూ. 63,000కు చేరింది. అలాగే ఢిల్లీలో 10 గ్రాముల వెండి ధర రూ. 630కు చేరగా.. కేజీ సిల్వర్ రూ.. 63,000కు చేరింది. అలాగే ఢిల్లీలో 10 గ్రాముల వెండి ధర రూ.630 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ.63,000కు చేరింది. చెన్నైలో 10 గ్రాముల ధర రూ.687కు చేరగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 68,700కు చేరింది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల వెండి ధర రూ. 687 ఉండగా.. కేజీ సిల్వర్ రూ. 68,700కు చేరింది.
ఇక ఇవాళ ఉదయం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,300 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,380కు చేరింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,450కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.50,680కు చేరింది. ఇక విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,300 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,380కు చేరింది.
Gold Price Today: ప్రసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. స్థిరంగా గోల్డ్ రేట్స్.. ఈరోజు బంగారం ధరలు ఇలా..