Silver Price 10th June 2021: దేశంలో గత కొద్ది రోజులుగా బంగారంతో పాటే వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. అటు ఒక రోజు బంగారం ధరలు పెరిగితే వెండి కూడా అదే స్థాయిలో పెరగడం.. మరో రోజు తగ్గడం జరిగింది. దీంతో దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 70 వేలకు పైనే ఉంటూ వచ్చుంది. ఇదిలా ఉంటే.. నిన్న వెండి ధరలు కాస్త పెరిగి కేజీ సిల్వర్ రేట్ రూ. 71,700 ఉండగా.. ఇవాళ కాస్త తగ్గు ముఖం పట్టాయి. దేశీయ మార్కెట్లో ఇవాళ కేజీ సిల్వర్ రేట్ రూ. 71,400గా ఉంది. అలాగే 10 గ్రాముల వెండి ధర రూ.714గా ఉంది.
అటు దేశ రాజధాని ఢిల్లీలో కేజీ సిల్వర్ రేట్ రూ. 71,400 ఉండగా.. 10 గ్రాముల ధర రూ.714గా ఉంది. అలాగే ముంబైలో కిలో వెండి ధర రూ. 71,400 ఉండగా.. 10 గ్రాముల ధర రూ.714గా ఉంది. అలాగే చెన్నైలో కేజీ సిల్వర్ రేట్ రూ.76,100గా ఉండగా.. 10 గ్రాముల ధర రూ.761గా ఉంది. అలాగే బెంగుళూరులో ఇవాళ కిలో వెండి ధర రూ. 71,400 ఉండగా.. 10 గ్రాముల ధర రూ. 714గా కొనసాగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ధరలు..
హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ కేజీ సిల్వర్ రేట్ రూ.76,100 ఉండగా.. 10 గ్రాముల ధర రూ. 761గా ఉంది. అలాగే విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కిలో వెండి ధర రూ.76,100 ఉండగా.. 10 గ్రాముల ధర రూ. 761గా ఉంది.
Also Read: Google Map: గూగూల్ మ్యాప్‌తో కేస్ సాల్వ్.. బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు.. ఎక్కడంటే..
Viral Video: మనుషులే కాదు.. మేమూ అనుభూతి చెందుతామంటున్న పెంపుడు కుక్క.. సోషల్ మీడియాలో వీడియో రచ్చ..