Silver Price Today: గుడ్ న్యూస్.. దిగొచ్చిన వెండిధరలు.. ఇవాళ సిల్వర్ రేట్స్ ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయంటే..

Silver Price on April 27th 2021: వెండి ధరలు పడిపోయాయి. సిల్వర్ రేట్స్ మరోసారి నెలచూపులు చూస్తున్నాయి..

Silver Price Today: గుడ్ న్యూస్.. దిగొచ్చిన వెండిధరలు.. ఇవాళ సిల్వర్ రేట్స్ ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయంటే..
Silver Price Today
Follow us

|

Updated on: Apr 27, 2021 | 6:51 AM

Silver Price on April 27th 2021: వెండి ధరలు పడిపోయాయి. సిల్వర్ రేట్స్ మరోసారి నెలచూపులు చూస్తున్నాయి.. గత కొద్ది రోజులుగా ఒడిదుడుకులకు లోనవుతున్న వెండి ధరలు మంగళవారం ఉదయం మరోసారి పడిపోయాయి. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలలో మారోసారి మార్పులు చోటుచేసుకున్నాయి. ఇవాళ ఉదయం తగ్గిన సిల్వర్ రేట్స్ తో దేశీయ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.687 ఉండగా.. కేజీ ధర రూ.68,700గా ఉంది. ఇక దేశంలోని పలు నగరాల్లో వెండి ధరలలో మార్పులు జరిగాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ.687 ఉండగా.. కేజీ ధర రూ.68,700గా ఉంది. ఇక ముంబైలో 10 గ్రాముల ధర రూ.687 గా ఉండగా.. కిలో వెండి ధర రూ.68,700గా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ.738 ఉండగా.. కిలో వెండి ధర రూ.73,800గా ఉంది. ఇక చెన్నైలో 10 గ్రాముల ధర రూ.10 గ్రాముల ధర రూ.738గా ఉండగా.. కిలో వెండి ధర రూ.73,800గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల వెండి ధర రూ.738 ఉండగా.. కిలో వెండి ధర రూ.73,800గా ఉంది. అలాగే బెంగుళూరులో 10 గ్రాముల ధర రూ.687గా ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ.68,700గా ఉంది. ఇక నిన్న అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరతోపాటే వెండి ధరలు కూడా పెరుగుదలను నమోదుచేసుకున్నాయి. ఔన్స్ కు 019 శాతం పెరుగుదలతో 26.12 డాలర్లకు ఎగిసింది.

Also Read: SBI ఖాతాదారులరా అలర్ట్.. కస్టమర్లకు కీలక ప్రకటన చేసిన బ్యాంక్.. ఏం చెప్పిందంటే..

సుకన్య సమృద్ధి యోజన 2021: పోస్టాఫీసులో వడ్డీ రేట్లు చెక్ చేయండిలా.. ప్రయోజనాలెంటో తెలుసా..

UPI: యూపీఐ అంటే ఏమిటి..? దీని ద్వారా లావాదేవీలు జరుపుతున్నారా..? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి

పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఆ స్మీమ్ టైం పొడగింపు..

రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..
ముఖేష్ అంబానీతో పెళ్లికి నీతా పెట్టిన కండీషన్ ఏంటో తెలుసా.?
ముఖేష్ అంబానీతో పెళ్లికి నీతా పెట్టిన కండీషన్ ఏంటో తెలుసా.?
కిడ్నీలు లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉండాలా.. ఈ ఫుడ్స్ తప్పక తినాల్సిందే
కిడ్నీలు లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉండాలా.. ఈ ఫుడ్స్ తప్పక తినాల్సిందే