AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Cost Today (05-02-2021): బంగారం బాటలో నడిచిన వెండి.. మరి కిలో వెండి ఎంతో తెలుసా..!

 కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో బంగారం, వెండి దిగుమతులపై సుంకాలను తగ్గిస్తామని చేసిన ప్రతిపాదనలతో... పసిడి, వెండి రేట్లు దేశీయ మార్కెట్ లో ధరలు దిగివస్తున్నాయి. బంగారం ధర బాటలోనే..

Silver Cost Today (05-02-2021): బంగారం బాటలో నడిచిన వెండి.. మరి కిలో వెండి ఎంతో తెలుసా..!
Surya Kala
|

Updated on: Feb 05, 2021 | 7:40 AM

Share

Silver Cost Today(05-02-2021): కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో బంగారం, వెండి దిగుమతులపై సుంకాలను తగ్గిస్తామని చేసిన ప్రతిపాదనలతో… పసిడి, వెండి రేట్లు దేశీయ మార్కెట్ లో ధరలు దిగివస్తున్నాయి. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది.వరసగా వెండి ధర దిగి వచ్చింది. నిన్నటి నుంచి ఈరోజు కి పోలిస్తే ఏకంగా కిలో వెండి రూ.1000 దిగొచ్చింది.

గ్లోబల్ మార్కెట్‌ లో ధరలతో పనిలేకుండా దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గడానికి కారణం బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తానని అనడమే అని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర తో పాటు వెండి రేటు కూడా పయనించింది. కేజీ వెండి ధర రూ.1,000 దిగివచ్చి తాజాగా రూ.72,200లకు చేరుకుంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి వెండికి డిమాండ్ తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

Also Read:

 వరసగా నాలుగో రోజు దిగివచ్చిన పసిడి.. హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో బంగారం ధర ఎలా ఉందంటే..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మొక్కను పండిస్తున్న బీహార్ వాసి.. కిలోకి లక్ష ఆదాయం

Follow Us
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం