Gold Price Today(05-02-2021): వరసగా నాలుగో రోజు దిగివచ్చిన పసిడి.. హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో బంగారం ధర ఎలా ఉందంటే..

పసిడి ప్రియులకు శుభవార్త.. గత నాలుగురోజుల నుంచి వరసగా బంగారం ధర దిగివస్తోంది. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు, గ్లోబల్ మార్కెట్ లో డిమాండ్ తగ్గడంతో .. దేశీయ మార్కెట్ లో పుత్తడి..

Gold Price Today(05-02-2021): వరసగా నాలుగో రోజు దిగివచ్చిన పసిడి.. హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో బంగారం ధర ఎలా ఉందంటే..
Follow us

|

Updated on: Feb 05, 2021 | 7:25 AM

Gold Price Today(05-02-2021): పసిడి ప్రియులకు శుభవార్త.. గత నాలుగురోజుల నుంచి వరసగా బంగారం ధర దిగివస్తోంది. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు, గ్లోబల్ మార్కెట్ లో డిమాండ్ తగ్గడంతో .. దేశీయ మార్కెట్ లో పుత్తడి దిగివస్తోంది. తాజాగా హైదరాబాద్ సహా దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో శుక్రవారం బంగారం ధర భారీగా తగ్గింది. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,380గా ఉంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,350గా ఉంది. నిన్నటితో పోలిస్తే..ఈరోజు 0 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 తగ్గి రూ.44,350లకు చేరుకుంది. అదేసమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.440 క్షీణించడంతో రూ.48,380 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730గా ఉంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబై లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,600గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,600గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,830 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,900గా ఉంది.

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2020లో బంగారం, వెండి దిగుమతులపై సుంకాలను తగ్గిస్తామని ప్రతిపాదించడంతో పసిడిపై ప్రభావం పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు చెప్పారు. అంతేకాదు ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వంటి అనేక అంశాలు పసిడి ధరపై చాలా అంశాలు ప్రభావం చూపుతాయని అంటున్నారు.

Also Read:

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మొక్కను పండిస్తున్న బీహార్ వాసి.. కిలోకి లక్ష ఆదాయం

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో 92 ఏళ్ల బామ్మ నామినేషన్

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..