Oppo New Smart Phones: ఫోన్ కొనాలనుకుంటున్నారా?.. అదిరిపోయే ఫీచర్లతో విడుదలకు సిద్ధమైన ఒప్పో స్మార్ట్ ఫోన్స్..

Oppo New Smart Phones: మార్కెట్‌లోకి కొత్తగా ఏ ప్రోడక్ట్ వచ్చినా కొందరు వినియోగదారులు వెంటనే కొనేస్తుంటారు. ముఖ్యంగా మొబైల్స్ అయితే ప్రత్యేకంగా..

Oppo New Smart Phones: ఫోన్ కొనాలనుకుంటున్నారా?.. అదిరిపోయే ఫీచర్లతో విడుదలకు సిద్ధమైన ఒప్పో స్మార్ట్ ఫోన్స్..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 05, 2021 | 5:10 AM

Oppo New Smart Phones: మార్కెట్‌లోకి కొత్తగా ఏ ప్రోడక్ట్ వచ్చినా కొందరు వినియోగదారులు వెంటనే కొనేస్తుంటారు. ముఖ్యంగా మొబైల్స్ అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం ఏదో కంపెనీకి చెందిన మొబైల్స్ అధునాతన ఫీచర్లతో మార్కెట్‌లోకి విడుదలవుతుంటాయి. వినియోగదారులు కూడా మార్కెట్‌లోకి కొత్తగా ఏం వస్తుందా? అని ఎదురు చూస్తుంటారు. వారి అభిరుచులను పరిగణనలోకి తీసుకునే ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ దిగ్గజ మొబైల్ తయారీ సంస్థలు సరికొత్త ఫీచర్లతో ఫోన్లను విడుదల చేస్తుంటారు. తాజాగా చైనాకు చెందిన మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో అదిరిపోయే ఫీచర్లతో కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు ప్లాన్స్ సిద్ధం చేసింది.

ఇప్పటికే సిద్ధమైన ఒప్పో ఎఫ్19, ఒప్పో ఎఫ్19 ప్రో స్మార్ట్ ఫోన్లను ఇండియన్ మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. మార్చిలో ఈ ఫోన్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈరెండు సిరీస్‌లతో పాటు. ఒప్పో ఎఫ్21 సిరీస్‌ను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ ఫోన్ల ఫీచర్లు, ధర ఎంత అనేది కంపెనీ అధికారికంగా వెల్లడించనప్పటికీ.. వినియోగదారుల అంచనాలకు మించి ఫీచర్లు ఉంటాయని కంపెనీ పేర్కొంది. అయితే అనధికారికంగా మాత్రం ఒప్పో ఎఫ్ 19, ఎఫ్19 ప్రో మొబైళ్ల ధరలు రూ. 21 వేల నుంచి రూ.25 వేల మధ్య ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. 1. ఆండ్రాయిడ్ 11 2. ఆక్టాకోర్: (2.2 GHz, Dual Core + 2 GHz, Hexa Core)MediaTek Helio P95 3. 8 GB RAM 4. డిస్ల్పే: 6.43 inches (16.33 cm)409 PPI, Super AMOLED 5. కెమెరా: 64 + 8 + 2 + 2 MP Quad Primary CamerasLED Flash16 MP + 2 MP Dual Front Cameras 6. బ్యాటరీ: 4215 mAh, Flash Charging 4.0USB Type-C Port 7. ఎక్స్‌పాండబుల్ మెమరీ: 128 GB + 256 GB 8. 4G Supports Indian bandsd 9. VoLTE 10. Fingerprint sensor

Also read:

Social Media War: కోహ్లీ ట్వీట్.. తీవ్రంగా మండిపడ్డ నెటిజన్లు.. అసలు విషయం ఏంటంటే..

Dog and Horse Friendship: గుర్రాన్ని వాకింగ్‌కు తీసుకెళ్లిన కుక్కపిల్ల.. నెట్టింట హల్‌చల్ చేస్తున్న వీడియో..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!