Silver Price Today: తగ్గిన వెండి ధరలు.. కిలో సిల్వర్‌ రేట్ ఎంతంటే..?

Silver Price Today: మహిళలు బంగారం, వెండికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. బంగారంతో పాటు వెండి కొనుగోళ్లు కూడా భారీగానే జరుగుతుంటాయి.

Silver Price Today: తగ్గిన వెండి ధరలు.. కిలో సిల్వర్‌ రేట్ ఎంతంటే..?

Edited By:

Updated on: Dec 22, 2021 | 6:09 AM

Silver Price Today: మహిళలు బంగారం, వెండికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. బంగారంతో పాటు వెండి కొనుగోళ్లు కూడా భారీగానే జరుగుతుంటాయి. అయితే ఈ రోజు బంగారం ధరలు తగ్గడంతో వెండి ధర కూడా తగ్గింది. తాజాగా బుధవారం (డిసెంబర్ 22)న వెండి ధర దిగివచ్చింది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలలోపు నమోదైనవి మాత్రమే. మళ్లీ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర.61,400 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.61,400 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.65,200 ఉండగా, కోల్కతాలో రూ.61,400 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.61,400 ఉండగా, కేరళలో రూ.65,200 ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.65,200 ఉండగా, విజయవాడలో రూ.65,200 వద్ద కొనసాగుతోంది.

అయితే ప్రతి రోజు బంగారం, వెండి ధరలలో ఎన్నో మార్పులు ఉంటాయి. ఇలా బంగారం, వెండి ధరలలో మార్పులు కావడానికి ఎన్నో కారణాలున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.

’83’ సినిమాపై పన్ను మినహాయింపు.. సినీ ప్రేమికులకు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ గిఫ్ట్‌

బూస్టర్‌ డోస్‌ తీసుకుంటే రూ.7500 నగదు బహుమతి..! ఈ ఆఫర్ డిసెంబర్‌ 31లోపు మాత్రమే..?

ఆధార్‌ కార్డుతో ఓటర్‌ ఐడి లింక్‌ చేస్తే ప్రయోజనాలేమిటి..? ప్రభుత్వం ప్రతిపాదించే కొత్త బిల్లు గురించి తెలుసుకోండి..