AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Second Hand Car: సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనాలనుకుంటున్నారా..? ఐ20 రూ.5 లక్షల లోపే.. పూర్తి వివరాలు..!

Second Hand Car: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరల కారణంగా వాహనదారులకు భారంగా మారుతోంది. పెట్రోల్‌తో కారు నడపాలంటే అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరు రూ. 5 లక్షల కంటే తక్కువలో డీజిల్‌ కారు..

Second Hand Car: సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనాలనుకుంటున్నారా..? ఐ20 రూ.5 లక్షల లోపే.. పూర్తి వివరాలు..!
Subhash Goud
|

Updated on: Apr 25, 2022 | 1:32 PM

Share

Second Hand Car: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరల కారణంగా వాహనదారులకు భారంగా మారుతోంది. పెట్రోల్‌తో కారు నడపాలంటే అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరు రూ. 5 లక్షల కంటే తక్కువలో డీజిల్‌ కారును కొనుగోలు చేయవచ్చు. హ్యుందాయ్ కారు (Hyundai) కేవలం రూ. 4,99,000 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఈ డీల్‌ల గురించి చెప్పే ముందు సరికొత్త i20 లో వస్తున్న ఫీచర్ల గురించి తెలుసుకోండి. ప్రస్తుతం, సరికొత్త హ్యుందాయ్ ఐ20 స్పోర్ట్స్ కారును రూ.7.88 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు కొనుగోలు చేయవచ్చు. i20Sportz 21.0 kmpl వరకు మైలేజీని పొందవచ్చు. అలాగే ఇందులో 1197 సీసీ ఇంజన్‌ను అందించారు. ఇది 81.86 సిసి వరకు శక్తిని ఇస్తుంది. అలాగే ఇది 5 సీట్ల కారు, ఇందులో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఇవ్వబడింది. అటువంటి పరిస్థితిలో, రైడర్లు రూ. 2.89 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు.

హ్యుందాయ్ ఐ20 కారు కార్ దేఖో (CarDekho) వెబ్‌సైట్‌లో జాబితా చేయబడింది. దీని ధర రూ. 4.99 లక్షలు. ఈ కారు 2015 మోడల్. డీజిల్ ఇంధనంతో నడుస్తుంది. ఇప్పటి వరకు 61 వేల కిలోమీటర్లు నడిచింది. అందులో 1196 సీసీ ఇంజన్ ఇచ్చారు. ఢిల్లీ RTOలో రిజిస్టర్ చేయబడిన ఈ కారు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. జాబితా చేయబడిన సమాచారం ప్రకారం.. ఇది థర్డ్‌ పార్టీ బీమా చేయబడింది. ఈ కారు 32 ఫోటోలు వెబ్‌సైట్‌లో జాబితా చేయబడ్డాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Indian Railway: మీరు రైలు ప్రయాణం చేస్తున్నారా..? పొరపాటున ఈ పనులు చేస్తే నేరమే..!

Aadhaar Card: ఆధార్‌ కార్డులో రకాలు .. ఒక్కో కార్డుకు ఒక్కో ఫీచర్‌.. పూర్తి వివరాలు తెలుసుకోండి

Follow Us
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!