తెలుగు వార్తలు » బిజినెస్ » SBI Pension Loans: పెన్షన్‌దారులకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్.. ఒక్క ఎస్ఎంఎస్తో పెన్షన్ లోన్ మంజూరు
SBI Pension Loans: పెన్షన్‌దారులకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్.. ఒక్క ఎస్ఎంఎస్తో పెన్షన్ లోన్ మంజూరు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా పెన్షనర్లకు లోన్ మంజూరు చేస్తోంది. ఇంట్లోనే ఉండి ఒక్క ఎస్ఎంఎస్తో పెన్షన్ లోన్ మంజూరు చేస్తోంది...
Subhash Goud
Publish Date -
4:41 pm, Fri, 26 February 21
PERSONAL అని టైప్ చేసి 7208933145 నెంబర్‌కు మెస్సేజ్ చేయాలి, లేదా 7208933142కు మిస్డ్ కాల్ ఇస్తే మీకు ఎస్‌బీఐ కాంటాక్ట్ సెంటర్ నుంచి కాల్ బ్యాక్ చేస్తారు.
పెన్షనర్ల కోసం ఎస్‌బీఐ సరికొత్త లోన్ ఆప్షన్
PERSONAL అని టైప్ చేసి 7208933145 నెంబర్‌కు మెస్సేజ్ చేయాలి, లేదా 7208933142కు మిస్డ్ కాల్ ఇస్తే మీకు ఎస్‌బీఐ కాంటాక్ట్ సెంటర్ నుంచి కాల్ బ్యాక్ చేస్తారు.
ఒక్క ఎస్ఎంఎస్తో పెన్షన్ లోన్.. దాదాపు 14 లక్షల వరకు లోన్ పొందే సౌకర్యం
మీ పిల్లల పెళ్లిళ్లు చేయడానికి, మీ డ్రీమ్ హోమ్ కొనుగోలు చేసేందుకు, మెడికల్ అవసరాల కోసం రిటైర్మెంట్ ఫండ్ తరహాలో ఎస్‌బీఐ పెన్షనర్లకు పెన్షన్ లోన్