Fixed Deposit Schemes: ఎస్‌బీఐ, పోస్టాఫీసుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేస్తున్నారా..? తాజా వడ్డీ రేట్లు ఇవే..!

Fixed Deposit Schemes: ప్రస్తుతం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు మంచి ఆదరణ ఉంది. డబ్బులున్నవారు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధికంగా మొగ్గు చూపుతుంటారు. ఇక బ్యాంకులు, పోస్టాఫీసులలో..

Fixed Deposit Schemes: ఎస్‌బీఐ, పోస్టాఫీసుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేస్తున్నారా..? తాజా వడ్డీ రేట్లు ఇవే..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 30, 2021 | 5:29 PM

Fixed Deposit Schemes: ప్రస్తుతం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు మంచి ఆదరణ ఉంది. డబ్బులున్నవారు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధికంగా మొగ్గు చూపుతుంటారు. ఇక బ్యాంకులు, పోస్టాఫీసులలో ఫిక్స్‌డ్‌లకు వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ఇక పోస్ట్ ఆఫీసులు ఒక సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల వరకు టర్మ్ డిపాజిట్లను అందిస్తాయి. బ్యాంక్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మాదిరిగానే పెట్టుబడిదారులు పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ కాల వ్యవధిలో హామీతో కూడిన రాబడిని పొందుతారు. మూడు సంవత్సరాల వరకు ఒక సంవత్సరం కాల డిపాజిట్ కోసం ఇది 5.5% వడ్డీ రేటును అందిస్తుంది. పోస్టాఫీసు ఐదు సంవత్సరాల కాల పరిమితి డిపాజిట్లకు 6.7% వడ్డీ రేటును అందిస్తుంది.

పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ వడ్డీ రేట్లు:

1 సంవత్సరం – 5.5 శాతం 2 సంవత్సరాలు – 5.5 శాతం 3 సంవత్సరాలు – 5.5 శాతం 5 సంవత్సరాలు – 6.7 శాతం

ఎస్బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD):

ఎస్‌బీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు కాలపరిమితిని ఎంచుకోవచ్చు. ఎస్‌బీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లు సాధారణ కస్టమర్లకు 2.9 శాతం నుంచి 5.4 శాతం మధ్య ఉంటుంది. కరోనా మమహ్మారి సమయంలో ఎస్బీఐ సీనియర్‌ సిటిజన్ల కోసం ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాన్ని ప్రారంభించింది. కరోనావైరస్ మహమ్మారి సమయంలో తగ్గుతున్న రేట్ల మధ్య, SBI సీనియర్ సిటిజన్‌ల కోసం ప్రత్యేక FD పథకాన్ని ప్రారంభించింది -వీ కేర్ – ఇది సీనియర్ సిటిజన్‌లకు వారి FDపై 5 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ కాల వ్యవధిలో వడ్డీ రేటుతో పాటు అదనంగా 30 బేసిక్‌ పాయింట్స్‌ అందిస్తోంది.

ఎస్‌బీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై తాగా వడ్డీ రేట్లు (రూ.2 కోట్ల లోపు):

7 రోజుల నుండి 45 రోజుల వరకు – 2.9 శాతం 46 రోజుల నుండి 179 రోజులు – 3.9 శాతం 180 రోజుల నుండి 210 రోజులు – 4.4శాతం 211 రోజుల నుండి 1 సంవత్సరం – 4.4శాతం 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల లోపువ – 5 శాతం 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కంటే తక్కువ – 5.1 శాతం 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల లోపు – 5.3 శాతం 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు – 5.4శాతం

ఇవి కూడా చదవండి:

EPFO E- Nomination: ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. ఆ పని డిసెంబర్‌ 31 తర్వాత కూడా చేయవచ్చు

RBI: బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. ఆ అప్‌డేట్‌ చేసేందుకు మరో మూడు నెలలు పొడిగింపు

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!