Samsung Republic Day Sale 2023: సామ్సంగ్ స్మార్ట్‌ఫోన్‌, టాబ్లెట్, వాచ్‌లపై ఏకంగా 61 శాతం డిస్కౌంట్.. మిస్సయితే బాధపడాల్సిందే..!

భారత గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో సామ్సంగ్‌ తన కస్టమర్ల కోసం సామ్సంగ్ గ్రాండ్‌ రిపబ్లిక్‌ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, హోం అప్లయన్సస్ మీద భారీ తగ్గింపు ప్రకటించింది. గెలక్సీ స్మార్ట్‌ఫోన్‌లు..

Samsung Republic Day Sale 2023: సామ్సంగ్ స్మార్ట్‌ఫోన్‌, టాబ్లెట్, వాచ్‌లపై ఏకంగా 61 శాతం డిస్కౌంట్.. మిస్సయితే బాధపడాల్సిందే..!
Samsung Republic Day Sale 2023
Follow us

|

Updated on: Jan 21, 2023 | 11:03 AM

భారత గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో సామ్సంగ్‌ తన కస్టమర్ల కోసం సామ్సంగ్ గ్రాండ్‌ రిపబ్లిక్‌ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, హోం అప్లయన్సస్ మీద భారీ తగ్గింపు ప్రకటించింది. సామ్సంగ్ గెలక్సీ స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, శామ్‌సంగ్‌ టీవీలతో సహా అనేక రకాల ఉత్పత్తులపై భారీ తగ్గింపులను అందిస్తోంది సామ్స్ంగ్ కంపెనీ. అయితే ఈ ఆఫర్ సేల్ ఎటువంటి ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో కాకుండా Samsung.com, Samsung స్టోర్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రత్యేకమైన స్టోర్‌లలో, శామ్‌సంగ్‌ షాప్ అప్లికేషన్‌లో ఈ సేల్ జనవరి 21 వరకు కొనసాగుతుంది.

స్మార్ట్‌ఫోన్‌లపై శామ్‌సంగ్‌ అందిస్తున్న డిస్కౌంట్లు:

సామ్సంగ్ గ్రాండ్‌ రిపబ్లిక్‌ సేల్‌ సమయంలో సామ్సంగ్‌ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. Galaxy Z Fold 4, Galaxy S21 FE, Galaxy S20 FE, Galaxy M33 వంటి ఫోన్‌లపై 61 శాతం తగ్గింపు లభిస్తుంది. అంటే సగం కంటే తక్కువ ధరకే ఫోన్  మీ సొంతం కానుంది. వినియోగదారులు Galaxy Z Fold 4ని కొనుగోలు చేస్తే Galaxy Watch 4 Classicని కేవలం రూ.2,999కే పొందుతారు. అదే డీల్ Galaxy Z Flip 4కి కూడా వర్తిస్తుంది. Galaxy A73 కొనుగోలుపై Galaxy Buds 2ని రూ.1,999కి కొనుగోలు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

టీవీలపై శామ్‌సంగ్‌ అందిస్తున్న తగ్గింపు ఆఫర్లు:

సామ్సంగ్ గ్రాండ్‌ రిపబ్లిక్‌ సేల్‌ సమయంలో సామ్సంగ్‌  ల్యాప్‌టాప్‌లపై 38 శాతం తగ్గింపు లభిస్తుంది. వీటి మీద మాత్రమే కాకుండా టాబ్లెట్లు, వాచీలపై 63% తగ్గింపు లభిస్తుంది. సేల్‌లో Galaxy Tab S8ని కొనుగోలు చేస్తే ఆ బుక్ కవర్ రూ.999కి మాత్రమే లభిస్తుంది. Samsung TVపై 56 శాతం తగ్గింపు లభిస్తుంది. Neo QLED, QLED, Frame, UHD TV మోడల్‌లను కొనుగోలు చేస్తే Galaxy A23 స్మార్ట్‌ఫోన్ లేదా HW-S801B సౌండ్‌బార్‌ను ఉచితంగా పొందుతారు. దీని ధర సుమారు రూ.40,000. అలాగేే Neo QLED 8Kని కొనుగోలు చేస్తే Galaxy Z Fold 4ని ఉచితంగా పొందుతారు.

అలాగే శాంసంగ్ రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్‌లు, ఎయిర్ కండీషనర్ల కొనుగోలుపై 42 శాతం తగ్గింపు లభిస్తుంది. సేల్‌లో చాలా బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. ICICI బ్యాంక్ డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లతో Samsung TVలు, డిజిటల్ పరికరాలపై 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.