Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rupee Falling: కనిష్ఠాలను తాకుతున్న రూపాయి.. కారణాలేంటి.. లాభం ఎవరికి.. పూర్తి వివరాలు..

Rupee Falling: భారత కరెన్సీ రూపాయి విలువ పతనం గత కొన్ని రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఈ రోజు కూడా ఇంట్రాడేలో కనిష్ఠమైన 77.69ని తాకింది. చైనా ఎకానమీకి పరిస్థితులకు సంబంధించిన డేటాతో పాటు అంతర్జాతీయంగా మాంద్యం పరిస్థితులు ఈ పతనానికి కారణంగా తెలుస్తోంది.

Rupee Falling: కనిష్ఠాలను తాకుతున్న రూపాయి.. కారణాలేంటి.. లాభం ఎవరికి.. పూర్తి వివరాలు..
Rupee Value
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 17, 2022 | 2:22 PM

Rupee Falling: భారత కరెన్సీ రూపాయి విలువ పతనం గత కొన్ని రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఈ రోజు కూడా ఇంట్రాడేలో కనిష్ఠమైన 77.69ని తాకింది. చైనా ఎకానమీకి పరిస్థితులకు సంబంధించిన డేటాతో పాటు అంతర్జాతీయంగా మాంద్యం పరిస్థితులు ఈ పతనానికి కారణంగా తెలుస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపరులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవటం కూడా రూపాయి విలువ కోల్పోవటానికి కారణంగా నిలుస్తోంది. శుక్రవారం మార్కెట్ సెషన్ లో రూపాయి విలువ కొంత మేర పుంజుకుని 77.31కి చేరుకుంది. ఆ రోజు అమ్మకాలను కట్టడి చేసేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు రంగంలోకి దిగింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ 77 స్థాయిని దాటడం మార్చిలో తొలిసారిగా దాటింది. అధిక ఆయిల్ ధరలు కూడా డాలర్ మారక విలువపై ప్రభావం చూపుతున్నాయి.

ఈ క్రమంలో యూఎస్ డాలర్ రెండు దశాబ్దాల గరిష్ఠ స్థాయి నుంచి ఎడ్జ్ అయ్యింది. ఆరు కరెన్సీల బాస్కెట్‌తో US డాలర్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.01% తగ్గి 104.19 వద్ద ట్రేడ్ అవుతోంది. రానున్న కాలంలో రూపాయి మారకపు విలువ సుమారు రూ.80 వరకు పడివోవచ్చని తెలుస్తోంది. అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచటం వల్ల కూడా డాలర్ పై ప్రభావం పడుతోంది. డాలర్ తో రూపాయి విలువ పతనం ఇలాగే కొనసాగితే దిగుమతులు మరింతగా భారం కానున్నాయి. దీని వల్ల క్రూడ్ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అసలు రూపాయి విలువ పతనం వల్ల ఐటీ, ఎగుమతులు చేసే కంపెనీలకు ఎక్కువ లాభం చేకూరనుంది. ఇదే సమయంలో విదేశీ ప్రయాణికులు ఎక్కువగా లాభపడనున్నారు. ఇవి కాక రెమిటెన్సస్ వ్యాపాలంలో ఉండే వారికి రూపాయి పతనం మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టనుంది.

గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్