Realme Ac: ‘రియల్‌మి’ ఏసీలు వచ్చేశాయ్‌.. సరసమైన ధరలో.. అందరికి అందుబాటులో..!

Realme Ac: Realme కేవలం స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను అందించడమే కాదు ఇప్పుడు మార్కెట్‌లోకి కొత్తరకం ఏసీలని కూడా విడుదల చేసింది. ఇప్పటికే వాషింగ్ మెషీన్లు, వాక్యూమ్ క్లీనర్లను

Realme Ac: 'రియల్‌మి' ఏసీలు వచ్చేశాయ్‌.. సరసమైన ధరలో.. అందరికి అందుబాటులో..!
Realme Ac
Follow us
uppula Raju

|

Updated on: Apr 15, 2022 | 8:12 AM

Realme Ac: Realme కేవలం స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను అందించడమే కాదు ఇప్పుడు మార్కెట్‌లోకి కొత్తరకం ఏసీలని కూడా విడుదల చేసింది. ఇప్పటికే వాషింగ్ మెషీన్లు, వాక్యూమ్ క్లీనర్లను అందిస్తుంది. ఇప్పుడు తాజాగా ఎయిర్ కండీషనర్ స్పేస్‌లోకి ప్రవేశించింది. స్ప్లిట్ లేదా కన్వర్టబుల్ ఎయిర్‌ కండీషనర్‌లను 3 మోడళ్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటి ధర రూ.27,999 నుంచి ప్రారంభమవుతుంది. అన్ని ఏసీ మోడల్స్ తెలుపు రంగులోనే ఉంటాయి. Realme కన్వర్టబుల్‌ ఎయిర్ కండీషనర్ల కొత్త శ్రేణి 1 టన్ను, 1.5 టన్ను సామర్థ్యాలలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. ఫోర్ స్టార్ రేటింగ్‌తో 1 టన్ను సామర్థ్యం ఉన్న మోడల్ ధర రూ.27,790 కాగా, ఫోర్ స్టార్ రేటింగ్‌తో 1.5 టన్ను మోడల్ ధర రూ.30,999గా ఉంది. ఫైవ్ స్టార్ 1.5 టన్ను మోడల్ రూ.33,490కి అందుబాటులో ఉంది.

ఈ Realme ACలు గదిలోని వ్యక్తుల సంఖ్య ఆధారంగా కూలింగ్ కెపాసిటీని మార్చగలదు. గదిలో సరైన ఉష్ణోగ్రతను నిర్ధారిస్తుంది. ఇది ఇన్వర్టర్ కంప్రెసర్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇది వేగవంతమైన కూలింగ్‌ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇవి 55 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత వద్ద కూడా గదిని చల్లబరుస్తాయి. ఈ ఏసీలు ఆటోమేటిక్ క్లీనింగ్ సిస్టమ్‌తో వస్తాయి. ఎయిర్‌ కండీషన్‌ను స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఆటో క్లీన్ ఫీచర్ 30 సెకన్ల పాటు పని చేస్తుంది. ఈ యంత్రాలు డ్రై, ఎకో, త్రీ స్లీప్ వంటి మోడ్‌లను అందిస్తాయి. పవర్ కట్ తర్వాత సెట్టింగ్స్‌ను మాన్యువల్‌గా రీసెట్ చేయనవసరం లేదు. ఈ ఎయిర్ కండీషనర్లన్నీ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకి అందుబాటులో ఉంటాయి.

Indian Railways: రైల్వే ప్రయాణికులకి అలర్ట్‌.. ఈ పొరపాట్లు చేసి ఇబ్బందుల్లో పడకండి..!

TSPSC Group 1 Exam: తెలంగాణ గ్రూప్‌ 1 పరీక్ష విధానం.. చదవాల్సిన అంశాలు.. ప్రశ్నల సరళి తెలుసుకోండి..?

Good Friday 2022: నేడు గుడ్‌ఫ్రైడే.. ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఏంటో తెలుసా..!

బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
సీఎంతో సినీప్రముఖుల భేటీ..
సీఎంతో సినీప్రముఖుల భేటీ..