పోస్టాఫీసులో సెవింగ్స్ ఖాతా నిబంధనలను మార్చిన కేంద్రం.. జీరో అమౌంట్‏తో అకౌంట్ ఓపెన్ చేయ్యోచ్చు.. కానీ..

పోస్టాఫీసులో మీకు సేవింగ్స్ అకౌంట్ ఉందా ? అయితే ఈ విషయం మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. తాజాగా ఈ సేవింగ్స్ అకౌంట్‏కు సంబంధించిన నియమాలను కేంద్రం మార్చింది. పోస్టాఫీసులో

పోస్టాఫీసులో సెవింగ్స్ ఖాతా నిబంధనలను మార్చిన కేంద్రం.. జీరో అమౌంట్‏తో అకౌంట్ ఓపెన్ చేయ్యోచ్చు.. కానీ..
Follow us

|

Updated on: Apr 14, 2021 | 10:09 PM

పోస్టాఫీసులో మీకు సేవింగ్స్ అకౌంట్ ఉందా ? అయితే ఈ విషయం మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. తాజాగా ఈ సేవింగ్స్ అకౌంట్‏కు సంబంధించిన నియమాలను కేంద్రం మార్చింది. పోస్టాఫీసులో జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అనుమతిలిచ్చింది కేంద్రం. అందుకు కొన్ని కొత్త నిబంధనలను కూడా ప్రవేశపెట్టింది. ఈ నియమాల ప్రకారం పోస్టాఫీసు పొదుపు ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఉండాలి. ఒకవేళ ఎలాంటి అమౌంట్ లేకపోతే.. ఛార్జీలు ఉంటాయి. ఇందులో పెట్టుబడులు పెడితే.. మొత్తం డబ్బు 100 శాతం సురక్షితంగా ఉంటుందని కేంద్రం వెల్లడించింది. అలాగే సావరిన్ డిపాజిట్లపై హామి ఇచ్చింది. పోస్టాఫీసు ఖాతాదారుల డబ్బును తిరిగి ఇవ్వడంలో విఫలం అయితే.. ప్రభుత్వం పెట్టుబడి దారులకు డబ్బును అందచేస్తుంది.

కొత్త నియమాలు..

పోస్టాఫీసు పొదుపు ఖాతాకు సంబంధించి.. ఆర్థిక మంత్రత్వ శాఖ 2021 ఏప్రిల్ 9 న నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టాఫీసులో సున్నా బ్యాలెన్స్ సేవింగ్ ఖాతాలను ఓపెన్ చేయవచ్చని తెలిపింది. సాధరణ మనుషులు ఈ ఖాతాలను తెరుచుకోవచ్చు. కానీ ఒకటి కంటే ఎక్కువగా వీటిని ఓపెన్ చేయడానికి వీలు లేదు. అంతేకాకుండా.. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అమౌంట్ కూడా ఈ ఖాతాలో జమ చేయబడతాయి. అలాగే పెన్షన్, స్కాలర్ షిప్, ఎల్పీజీ సబ్సిడి వంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అమౌంట్ ఉండకూడదు అనుకుంటే.. పోస్టాఫీసులో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.

పోస్టాఫీసు పొదుపు ఖాతా…

పోస్టాఫీసులో రూ.500లకు ఖాతా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఒక పొదుపు ఖాతా మాత్రమే ఓపెన్ చేసే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలో వార్షిక వడ్డీ రేటు 4 శాతం. 10 ఏళ్లు పైబడిన మైనర్ పిల్లల పేరుమీద దీనిని సింగిల్ లేదా జాయింట్ ఖాతా ఓపెన్ చేయవచ్చు. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాలో చెక్ / ఎటిఎం సౌకర్యం, నామినేషన్ సౌకర్యం, ఒక పోస్టాఫీసు నుంచి మరొకదానికి ఖాతాను ట్రాన్స్‏ఫర్ చేయ్యోచ్చు. మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం, పోస్టాపీసు పొదుపు ఖాతా ల మధ్య ఆన్ లైన్ ఫండ్ ట్రాన్స్ ఫర్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఖాతాను యాక్టివ్‏గా ఉంచడానికి 3 ఆర్థిక సంవత్సరాల్లో కనీసం ఒక్కసారైన జమ చేయడం లేదా ఉపసంహరించుకోవడం చేస్తుండాలి.

జన ధన్ యోజన / బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ (బిఎస్‌బిడిఎ) కింద జీరో బ్యాలెన్స్ ఖాతా తెరవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) బ్యాంకులను అనుమతించింది.

జీరో బ్యాలెన్స్ ఖాతా నియమాలు

* బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ (బిఎస్‌బిడి) సున్నా బ్యాలెన్స్‌తో తెరవగల బ్యాంకు ఖాతాలు.

* ఇందులో కనీస మొత్తాన్ని ఉంచాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు సాధారణ పొదుపు ఖాతా వంటి ఖాతాలకు మాత్రమే అదనపు సౌకర్యాలు ఉండేవి.

* ఈ ఖాతాల్లో కనీస మొత్తాన్ని ఉంచాలి. అలాగే ఇతర ఛార్జీలు చెల్లించాలి. పొదుపు ఖాతా రూపంలో బీఎస్‌బీడీ ఖాతా సౌకర్యాన్ని కల్పించాలని ఆర్బీఐ బ్యాంకులను కోరింది.

* నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ బిఎస్‌బిడి ఖాతాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఖాతాలో బిల్లు చెల్లింపు, ఇమెయిల్‌పై బ్యాంక్ స్టేట్‌మెంట్ ఉచితంగా ఇస్తుంది.

* వినియోగదారులకు సేఫ్ డిపాజిట్ లాకర్ సౌకర్యం కల్పిస్తారు. ఈ ఖాతాలో ఖాతాదారులకు ఉచిత పాస్‌బుక్, బ్యాంక్, ఎటిఎంలలో ఉచిత చెక్-క్యాష్ డిపాజిట్ వంటి సౌకర్యాలు లభిస్తాయి.

* కానీ జీరో బ్యాలెన్స్ ఖాతాలు కొన్ని పరిమితులతో తెరవబడతాయి. బిఎస్‌బిడిఎ ఖాతా ఓపెనర్ మాదిరిగా, ఖాతాలో ఉంచగలిగే గరిష్ట డిపాజిట్ రూ .50,000.

* బిఎస్‌బిడిఎ ఖాతా కింద మొత్తం డిపాజిట్లు ఏ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనూ లక్ష రూపాయలకు మించకూడదు. అలాగే ఒక నిర్దిష్ట నెలలో ఉపసంహరించుకోవలసిన గరిష్ట మొత్తం రూ .10,000 మించకూడదు. ఒక నెలలో నాలుగు కంటే ఎక్కువ ఉపసంహరణలు అనుమతించబడవు.

Also Read: Tamil New Year 2021: సంప్రదాయపు దుస్తుల్లో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న కీర్తి సురేష్..

పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.