Post Office Nominee: పోస్టాఫీసుల్లో నామినీ పేరు చేర్చకుంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి..?

Post Office Nominee: ఒకప్పుడు ఉత్తరాలకే పరిమితమైన పోస్టాఫీసులు.. ఇప్పుడు బ్యాంకుల మాదిరిగానే వివిధ రకాల సేవలు అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను..

Post Office Nominee: పోస్టాఫీసుల్లో నామినీ పేరు చేర్చకుంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి..?
Post Office
Follow us

|

Updated on: Sep 05, 2022 | 9:39 AM

Post Office Nominee: ఒకప్పుడు ఉత్తరాలకే పరిమితమైన పోస్టాఫీసులు.. ఇప్పుడు బ్యాంకుల మాదిరిగానే వివిధ రకాల సేవలు అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సైతం అందిస్తోంది. పోస్టాఫీసుల్లో వివిధ రకాల స్కీమ్‌లు సైతం అందుబాటులో ఉన్నాయి. అయితే సేవింగ్స్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసే కస్టమర్లు నామినీ పేరును తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఖాతాదారుడు ఏదైనా కారణంగా మరణించినట్లయితే ఖాతాలో జమ చేసిన మొత్తం నామినీకి ఇవ్వబడుతుంది. అకౌంట్‌ తెరిచే ముందు ఫారమ్‌ పూరించేటప్పుడు నామినీ పేరును చేర్చడం తప్పనిసరి. ఈ పేరు నమోదు చేయకుంటే క్లెయిమ్‌ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి వస్తుంది.

నామినీ లేకపోతే ఏమి చేయాలి?

పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలో నామినీ లేకుంటే 5 లక్షల లోపు మొత్తానికి ప్రత్యేక నిబంధన పెట్టారు. దీని ప్రకారం ఎవరైనా ఖాతాలో రూ.5 లక్షల లోపు డిపాజిట్ ఉండి ఏదైనా కారణంగా ఖాతాదారుడు మరణిస్తే అందుకు సంబంధించిన మరణ ధృవీకరణ పత్రాన్ని పోస్టాఫీసుల్లో అందించాల్సి ఉంటుంది. తర్వాత క్లెయిమ్‌ ఫారమ్‌ను పూరించి అపిడవిట్‌, కేవైసీ తదితర పత్రాలు అందించాల్సి ఉంటుంది. మీరు ఇచ్చిన పత్రాలన్ని పోస్టల్‌ అధికారులు పరిశీలిస్తారు. మీ క్లెయిమ్‌ ఫారాన్ని క్రాస్ చెక్‌ చేసి క్లెయిమ్‌ చేస్తారు.

ఇవి కూడా చదవండి

రూ.5 లక్షల కంటే ఎక్కువ మొత్తం ఉంటే..

మీ ఖాతాలో రూ. 5 లక్షల కంటే ఎక్కువ జమ అయినట్లయితే, మీరు వారసత్వ ధృవీకరణ పత్రాన్ని సమర్పించడం చాలా ముఖ్యం. ఈ సర్టిఫికేట్ ద్వారా మీరు ఖాతాదారునికి నిజమైన వారసుడని నిరూపించుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు పైన పేర్కొన్న మిగిలిన పత్రాలను కూడా సమర్పించాలి. ఖాతాలో జమ చేసిన డబ్బుకు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఖాతా ఓపెన్‌ చేసే ముందు నామినీ పేరును చేర్చడం తప్పనిసరి. ఒక వేళ నామినీ పేరు చేర్చనట్లయితే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఏవైనా సందేహాలుంటే ముందుగానే పోస్టల్‌ సిబ్బందిని వివరాలన్ని అడిగి తెలుసుకోవడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
శ్రీశైలం డ్యామ్‎ను పరిశీలించిన కేఆర్ఎంబి, ప్రపంచ బ్యాంకు సభ్యులు
శ్రీశైలం డ్యామ్‎ను పరిశీలించిన కేఆర్ఎంబి, ప్రపంచ బ్యాంకు సభ్యులు
అమెజాన్‌లో రూ.30 వేలకే సామ్‌సంగ్ ఎస్ 23 ఫోన్
అమెజాన్‌లో రూ.30 వేలకే సామ్‌సంగ్ ఎస్ 23 ఫోన్
'ఈ సమయంలో బయటకి పోవొద్దు..' ఆరోగ్య శాఖ కీలక సూచన
'ఈ సమయంలో బయటకి పోవొద్దు..' ఆరోగ్య శాఖ కీలక సూచన
సరదాగా డ్యాన్స్ చేసినా.. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?
సరదాగా డ్యాన్స్ చేసినా.. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?
విరాళాలపై ప్రత్యేక పన్ను రాయితీలు..ఆ నిబంధనలు పాటించకపోతే నష్టాలు
విరాళాలపై ప్రత్యేక పన్ను రాయితీలు..ఆ నిబంధనలు పాటించకపోతే నష్టాలు
ఈ గింజలను చిన్నచూపు చూడకండి.. చెంచాడు తింటే అద్భుతమే..
ఈ గింజలను చిన్నచూపు చూడకండి.. చెంచాడు తింటే అద్భుతమే..
సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపై కాల్పులు.. నిందితుల్లో ఒకరు జైల్లోనే మృతి !
సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపై కాల్పులు.. నిందితుల్లో ఒకరు జైల్లోనే మృతి !
ఏంటీ..!! ఈ క్రేజీ హీరోయిన్ ఆర్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్టా..!
ఏంటీ..!! ఈ క్రేజీ హీరోయిన్ ఆర్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్టా..!
ఈ చేపలు తిన్నారంటే.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉండనే ఉండదు..
ఈ చేపలు తిన్నారంటే.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉండనే ఉండదు..
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ.. ఈ తేదీల్లో పర్యట
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ.. ఈ తేదీల్లో పర్యట