AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Diesel Prices Today: స్థిరంగా పెట్రోల్, డీజిల్‌ ధరలు.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..

దేశవ్యాప్తంగా మే 22న పెట్రోలు, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతోన్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురులో హెచ్చుదగ్గులు నమోదు అవుతున్నాయి....

Petrol Diesel Prices Today: స్థిరంగా పెట్రోల్, డీజిల్‌ ధరలు.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..
Petrol Diesel Price
Srinivas Chekkilla
|

Updated on: Jun 16, 2022 | 10:48 AM

Share

దేశవ్యాప్తంగా మే 22న పెట్రోలు, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతోన్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురులో హెచ్చుదగ్గులు నమోదు అవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.96.72, డీజిల్ ధర లీటరుకు రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.111.35, డీజిల్ రూ.97.28గా విక్రయిస్తున్నారు. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది. కోల్‌కతాలో ఈరోజు పెట్రోలు ధర రూ.106.03, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. దేశంలోని 4 మహానగరాల్లో ప్రస్తుత పెట్రోల్, డీజిల్ ధరలను పోల్చి చూస్తే చమురు ధరలు ముంబైలో అత్యధికంగా ఉన్నాయి.

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ పంప్ ఆపరేటర్లు సరఫరా సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధర పెరిగింది. ప్రస్తుతం ముడిచమురు బ్యారెల్‌కు $121గా ఉంది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు నష్టాలు ఉన్నప్పటికీ తమ కార్యకలాపాలను కొనసాగించగా, రిలయన్స్-బిపి మరియు నైరా ఎనర్జీ వంటి ప్రైవేట్ రంగ రిటైల్ యూనిట్లు నష్టాలను పూడ్చుకోవడానికి పరిమిత కార్యకలాపాలను కలిగి ఉన్నాయి. కొన్ని చోట్ల, ప్రభుత్వ రంగ యూనిట్ల కంటే నైరా లీటర్ ఇంధనాన్ని రూ. 3 ఎక్కువగా విక్రయిస్తోంది. ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.97.62గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 109.66 ఉండగా.. డీజిల్‌ 97.82గా ఉంది.

Follow Us
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్
మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్
పెట్రోల్ ధరలపై అదిరిపోయే శుభవార్త
పెట్రోల్ ధరలపై అదిరిపోయే శుభవార్త
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!