Petrol Diesel Price Today: కొన్ని చోట్ల మరీ తక్కువగా… మరికొన్ని చోట్ల ఎక్కువగా…ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధర ఇలా ఉన్నాయి..

Petrol Diesel Price Today: దేశంలోని ప్రధాన నగరాలు మినహా అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపించాయి. కొన్ని రాష్ట్రాల్లోని నగరాల్లో పెట్రోల్ ధర తక్కువగా ఉంది.  ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా సెంచరీ వైపు పెట్రోల్ పరుగులు పెడుతోంది.

Petrol Diesel Price Today: కొన్ని చోట్ల మరీ తక్కువగా... మరికొన్ని చోట్ల ఎక్కువగా...ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధర ఇలా ఉన్నాయి..
Petrol Diesel Price
Follow us

|

Updated on: May 26, 2021 | 8:51 AM

Petrol-Diesel Rates Today: దేశంలోని ప్రధాన నగరాలు మినహా అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపించాయి. కొన్ని రాష్ట్రాల్లోని నగరాల్లో పెట్రోల్ ధర తక్కువగా ఉంది.  ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా సెంచరీ వైపు పెట్రోల్ పరుగులు పెడుతోంది. పెట్రోల్ వెంటే తాను అంటూ నెమ్మదిగా అక్కడికే నడక మొదలు పెట్టింది డీజిల్ ధర.  అయితే అధికారిక సమాచారం ప్రకారం.. శనివారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.27గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 92.07గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.14 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.92.64 గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 98.26గా ఉండగా.. డీజిల్ ధర రూ. 92.64గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.12గా ఉండగా.. డీజిల్ ధర రూ.92.84గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.35ఉండగా.. డీజిల్ ధర రూ.92.14  గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.66పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 91.49గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 99.67కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్  ధర రూ. 93.89 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 98.63ఉండగా.. డీజిల్ ధర రూ.92.87గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.90లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.94.05 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.12 గా ఉండగా.. డీజిల్ ధర రూ.93.39గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 99.67లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.93.89 లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 93.44గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 84.32 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.71కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.91.57 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 93.49 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 86.46 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 95.06 ఉండగా.. డీజిల్ ధర రూ.88.62 గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.96.55 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.88.14 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.03 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.84.26గా ఉంది.

ఇవి కూడా చదవండి: Jaggareddy on Etela : బహిష్కృత మంత్రి ఈటల రాజేందర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్

Kishan Reddy Coments : ఈటల ఎపిసోడ్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ.. హుజురాబాద్ ఉప ఎన్నిక గురించి ఏం చెప్పారంటే..?

ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం
ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం
ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..
ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
సుందరకాండ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా..?
సుందరకాండ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా..?
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా
లోక్ సభ ఎన్నికల శంఖారావం పూరించిన బీజేపీ.. మోదీ సభలు ఎక్కడంటే..
లోక్ సభ ఎన్నికల శంఖారావం పూరించిన బీజేపీ.. మోదీ సభలు ఎక్కడంటే..
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!