AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol-Diesel Rates Today: వాహనదారులకు షాకిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే…

Petrol-Diesel Rates Today: దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో రోజు రోజుకు మార్పు కనిపిస్తోంది. ప్రధాన నగరాల్లో చిన్న పాటి మార్పులు కనిపిస్తుండగా... ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే తరహాలో స్వల్ప మార్పులు..

Petrol-Diesel Rates Today: వాహనదారులకు షాకిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే...
Sanjay Kasula
|

Updated on: May 18, 2021 | 11:25 AM

Share

Petrol-Diesel Rates Today: దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో రోజు రోజుకు మార్పు కనిపిస్తోంది. ప్రధాన నగరాల్లో చిన్న పాటి మార్పులు కనిపిస్తుండగా… ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే తరహాలో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి.  అన్ని రాష్ట్ర కట్టుబాట్లు కొనసాగిస్తుండటంతో బయట తిరగడానికి ఉత్సాహం చూపించడం లేదు తెలుగు రాష్ట్రాల్లోని జనం. దీంతో పెట్రోల్ వినియోగం కూడా చాలా తగ్గిందని ఇందన కంపెనీల అంచనా…  అయితే అధికారిక సమాచారం ప్రకారం.. మంగళవారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.50 గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 91.04గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.01 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.91.50 గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 97.28గా ఉండగా.. డీజిల్ ధర రూ. 91.75గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.60గా ఉండగా.. డీజిల్ ధర రూ.91.70గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.66 ఉండగా.. డీజిల్ ధర రూ.91.19  గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.05పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 90.61గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 99.16కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్  ధర రూ. 93.12 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 98.48 ఉండగా.. డీజిల్ ధర రూ.92.44గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.12లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.92.11 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.20 గా ఉండగా.. డీజిల్ ధర రూ.93.16గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 99.16లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.93.12 లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 92.85గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 83.51 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.14కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.90.71 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 92.92 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 86.356 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 94.69 ఉండగా.. డీజిల్ ధర రూ.88.48 గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.95.94 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.53 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.57 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.83.89  గా ఉంది.

ఇవి కూడా చదవండి:  Horoscope Today: ఈ రాశి వారు చేప‌ట్టే ప‌నులు వాయిదా ప‌డే అవ‌కాశాలున్నాయి.. జాగ్ర‌త్త‌గా ఉండాలి.. నేటి రాశిఫ‌లాలు..

ఆస్పత్రి కారిడార్‌లో డాక్టర్ల డ్యాన్సులు…!! సల్మాన్ ఖాన్ సిటీమార్‌ సాంగ్‌కి అదిరే స్టెప్పులు… ( వీడియో )

Raghu Rama Krishna Raju: సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి రఘురామకృష్ణంరాజు.. నేడు వైద్య పరీక్షలు..

Follow Us
స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు..ఇద్దరు విద్యార్థులు మృతి
స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు..ఇద్దరు విద్యార్థులు మృతి
కొండచిలువ వర్సెస్ చిరుతపులి పోరాటంలో గెలుపు ఎవరిది..?
కొండచిలువ వర్సెస్ చిరుతపులి పోరాటంలో గెలుపు ఎవరిది..?
ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం కట్.. ప్రభుత్వం అలర్ట్
ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం కట్.. ప్రభుత్వం అలర్ట్
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకానికి..
Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకానికి..
ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్..
ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్..
టెన్త్ మార్కులతో నేరుగా రైల్వేలో 6,777 ప్రభుత్వ ఉద్యోగాలు.. లింక్
టెన్త్ మార్కులతో నేరుగా రైల్వేలో 6,777 ప్రభుత్వ ఉద్యోగాలు.. లింక్
కోహ్లీ, గంభీర్ మధ్య గొడవలా..? అసలు విషయం ఇదేనన్న బ్యాటింగ్ కోచ్
కోహ్లీ, గంభీర్ మధ్య గొడవలా..? అసలు విషయం ఇదేనన్న బ్యాటింగ్ కోచ్
బంగారం ధరలు భారీగా డౌన్.. ఒక్కరోజులోనే ఢమాల్..
బంగారం ధరలు భారీగా డౌన్.. ఒక్కరోజులోనే ఢమాల్..
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇవి తింటే కళ్ళజోడు అవసరం లేదు..
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇవి తింటే కళ్ళజోడు అవసరం లేదు..