Petrol Diesel Price: వాహనదారులకు చుక్కలు.. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధర..

Petrol Diesel Price: వాహనదారులకు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని జిల్లాల్లో పెట్రోల్ సెంచరీ కొట్టి..

Petrol Diesel Price: వాహనదారులకు చుక్కలు.. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధర..
Petrol Diesel Price
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 16, 2021 | 8:43 AM

Petrol-Diesel Rates Today:  వాహనదారులకు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని జిల్లాల్లో పెట్రోల్ సెంచరీ కొట్టి ముందుకు వెళ్తోంది. గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.  అయితే అధికారిక సమాచారం ప్రకారం.. బుధవారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.46 గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 95.28గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.74 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.95.54గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 101.03గా ఉండగా.. డీజిల్ ధర రూ. 95.79గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.75గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.55గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.46ఉండగా.. డీజిల్ ధర రూ.95.60 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.23 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 95.05గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 102.98 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్  ధర రూ. 96.47 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 102.27 ఉండగా.. డీజిల్ ధర రూ.96.47గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.16లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.96.38 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.94 గా ఉండగా.. డీజిల్ ధర రూ.97.15గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 102.98 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.97.19 లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 96.66గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 87.41 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.82కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.84 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.96.58 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 90.25 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 97.91ఉండగా.. డీజిల్ ధర రూ.92.04గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.99.89 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.92.66 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.88 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.87.81గా ఉంది.

ఇవి కూడా చదవండి: TV9 Campaign Vaccinate All: వ్యాక్సిన్ కోసం ముందుగా రిజిస్టర్‌ అవసరంలేదన్న కేంద్రం.. ఇప్పటి వరకు 26 కోట్లకు పైగా టీకాల పంపిణీ

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే