Petrol-Diesel Rates Today: భగ్గు మంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు… మన నగరంలో మాత్రం ఇలా…

Petrol-Diesel Rates Today: పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.   దాంతో ధరలు స్థిరంగా ఉన్నాయి. మళ్లీ పెరుగుతున్న ఇంధన ధరలు చూసి ప్రజలు ఆందోళన వ్యక్తం..

Petrol-Diesel Rates Today: భగ్గు మంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు... మన నగరంలో మాత్రం ఇలా...
Petrol Diesel Price
Follow us
Sanjay Kasula

|

Updated on: May 06, 2021 | 7:53 AM

Petrol-Diesel Rates Today: పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.   దాంతో ధరలు స్థిరంగా ఉన్నాయి. మళ్లీ పెరుగుతున్న ఇంధన ధరలు చూసి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారిక సమాచారం ప్రకారం.. గురువారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.34గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 88.46 గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.49 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.88.59 గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 94.94గా ఉండగా.. డీజిల్ ధర రూ. 89.01 గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.34గా ఉండగా.. డీజిల్ ధర రూ.89.40గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.34 ఉండగా.. డీజిల్ ధర రూ.88.48 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.88 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 88.03 గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 96.98 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్  ధర రూ. 90.56 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 95.47 ఉండగా.. డీజిల్ ధర రూ.89.58 గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.19 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.89.77 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.49 గా ఉండగా.. డీజిల్ ధర రూ.90.11 గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 96.98లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.90.56 లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 90.74గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 81.12 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.12కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.88.19 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 90.92 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 83.98 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 92.70 ఉండగా.. డీజిల్ ధర రూ.86.09 గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.76 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.86.01 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 88.98 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.81.52 గా ఉంది.

ఇవి కూడా చదవండి:

Sanitizer Test: మీరు వాడుతోన్న శానిటైజ‌ర్ మంచిదేనా..? ఈ సింపుల్ టెక్నిక్‌తో తెలుసుకోండి..

AP Banks Working: ఏపీలో బ్యాంకర్ల సంచలన నిర్ణయం..ఈ రోజు నుంచి బ్యాంకుల సమయాల్లో మార్పులు..!

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..