Petrol Diesel Price Today: పెట్రోల్‌ ధరల దూకుడుకు అడ్డుకట్ట పడేదెన్నడు..? వరుసగా 12వ రోజు పెరిగిన ధరలు..

Petrol Diesel Price Today: దేశంలో పెట్రోల్‌ ధరలకు అడ్డు పడేలా కనిపించట్లేదు. రికార్డు స్థాయికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వాహనం బయటకు తీయాలంటే భయపడాల్సిన..

Petrol Diesel Price Today: పెట్రోల్‌ ధరల దూకుడుకు అడ్డుకట్ట పడేదెన్నడు..? వరుసగా 12వ రోజు పెరిగిన ధరలు..
Follow us

|

Updated on: Feb 20, 2021 | 7:47 AM

Petrol Diesel Price Today: దేశంలో పెట్రోల్‌ ధరలకు అడ్డు పడేలా కనిపించట్లేదు. రికార్డు స్థాయికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వాహనం బయటకు తీయాలంటే భయపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇక చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా డీజిల్‌ ధరలు కూడా పెట్రోల్‌ ధరలకు చేరువవుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఓవైపు ప్రతిపక్షాలు, ప్రజలు చమురు ధరల పెంపుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నా ధరలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా శనివారం కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. దీంతో ఇంధన ధరలు పెరగడం ఇది వరుసగా 12వ రోజు కావడం గమనార్హం. మరి ఈ రోజు దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఏ విధంగా ఉన్నాయో ఓసారి చూసేయండి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.19 ఉండగా (శుక్రవారం రూ.89.88), డీజిల్‌ రూ.80.60 (శుక్రవారం రూ.80.27) వద్ద కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధానిలో ఇంధన ధరలు వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.62 ఉండగా (శుక్రవారం రూ.96.32), డీజిల్‌ రూ.87.67 (శుక్రవారం రూ.87.32)గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.93.78 వద్ద ఉండగా (శుక్రవారం రూ.93.45), డీజిల్‌ రూ. 87.91 (శుక్రవారం రూ.87.55) వద్ద కొనసాగుతోంది. తెలంగాణలో మరో ప్రముఖ పట్టణమైన కరీంనగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.93.90 ఉండగా (శుక్రవారం రూ.93.33), డీజిల్‌ రూ.88.01 (శుక్రవారం రూ.87.42) వద్ద కొనసాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.44 గా (శుక్రవారం రూ.96.16) ఉండగా డీజిల్‌ రూ.90.03 (శుక్రవారం రూ.89.69)గా నమోదైంది. సాగర నగరం విశాఖలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 95.36 (శుక్రవారం రూ.95.18) ఉండగా, డీజిల్‌ రూ.88.98 ( శుక్రవారం రూ.88.76) వద్ద కొనసాగుతోంది.

Also Read: Post Office Scheme: పోస్టాఫీసులో రోజూ రూ .411 జమ చేయడం.. ఆ తర్వాత రూ .43.60 లక్షలు పొందండి..

ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
రోడ్డుపై గాయాలతో అరుదైన జీవి.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్..
రోడ్డుపై గాయాలతో అరుదైన జీవి.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.