AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol, Diesel Prices Today: వాహనదారులకు ఊరట.. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..!

Petrol, Diesel Prices Today: మూడు నెలల క్రితం పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేకులు పడ్డాయి. దేశంలో ప్రస్తుతం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి...

Petrol, Diesel Prices Today: వాహనదారులకు ఊరట.. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..!
Subhash Goud
|

Updated on: Feb 10, 2022 | 7:51 AM

Share

Petrol, Diesel Prices Today: మూడు నెలల క్రితం పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేకులు పడ్డాయి. దేశంలో ప్రస్తుతం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గతంలో వందలోపు ఉన్న ధరలు.. ఇప్పుడు వందకుపైగా కొనసాగుతున్నాయి. అయితే గ్లోబల్‌ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నా ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతుండటం గమనార్హం. గురువారం (జనవరి 10)న దేశవ్యాప్తంగా లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలోనిప్రధాన నగరాల్లో..

► ఢిల్లీలో పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.95.41 ఉండగా, డీజిల్‌ ధర రూ.86.67 ఉంది.

► ముంబైలో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.109.98 ఉండగా, డీజిల్‌ ధర రూ.94.14 ఉంది.

► చెన్నైలో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.109.98 ఉండగా, డీజిల్‌ ధర రూ.91.43 ఉంది.

► కోల్‌కతా పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.104.67 ఉండగా, డీజిల్‌ ధర రూ.90.87 ఉంది.

► బెంగళూరులో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.100.58 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.01 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

► హైదరాబాద్‌లో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.108.20 ఉండగా, డీజిల్‌ ధర రూ.94.62గా ఉంది.

► వరంగల్‌లో పెట్రోల్ లీటర్‌ ధర రూ.107.69 ఉండగా, డీజిల్ ధర రూ.94.14 గా ఉంది.

► కరీంనగర్‌లో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.108.38 ఉండగా, డీజిల్‌ ధర రూ.94.78 ఉంది.

► విజయవాడలో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.110.69 ఉండగా, డీజిల్‌ ధర రూ.96.75గా ఉంది.

► విశాఖపట్నంలో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.109.05 ఉండగా, డీజిల్‌ ధర రూ.95.18 ఉంది.

► విజయనగరంలో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.110.57 ఉండగా, డీజిల్‌ ధర రూ.96.59గా ఉంది.

గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. గత సంవత్సరం ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం ధరలు ఏ మాత్రం తగ్గలేదు.

ఇవి కూడా చదవండి:

Tesla Rrecalls: వాహనదారుల మెడకు చుట్టుకుంటున్న టెక్నికల్‌ ఎర్రర్‌.. వేలాది వాహనాలు వెనక్కి

ITR Returns Filing: ఈ గడువులోగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసుకోండి.. లేకపోతే ఇబ్బందే..!

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?