Petrol and Diesel Price: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఏ నగరంలో ఎంత ఉందంటే..!

Petrol and Diesel Price: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరల్లో వరుసగా 70వ రోజు ఎ..

Petrol and Diesel Price: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఏ నగరంలో ఎంత ఉందంటే..!
Petrol And Diesel Price Today
Follow us
Subhash Goud

|

Updated on: Jan 13, 2022 | 8:00 AM

Petrol and Diesel Price: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరల్లో వరుసగా 70వ రోజు ఎలాంటి మార్పు లేదు. అయితే ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన కొత్త ధరల ప్రకారం.. దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.41, డీజిల్ ధర లీటర్ రూ.86.67గా ఉంది. ఇక ముంబైలో పెట్రోల్ ధర రూ. 109.98, డీజిల్‌ ధరర రూ.94.14 ఉంది. చమురు కంపెనీల నుండి అందుకున్న డేటా ప్రకారం.. పెట్రోల్, డీజిల్ ధరలలో చివరి మార్పు నవంబర్ 4, 2021 న జరిగింది. ఆ సమయంలో, పెట్రోలు, డీజిల్‌పై వర్తించే ఎక్సైజ్ సుంకాన్ని మోడీ ప్రభుత్వం తగ్గించింది. దీంతో వాహనదారులకు కొంత ఉపశమనం కలిగించింది. అప్పటికి 70 రోజులు చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 2017 జూన్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను రోజువారీగా మార్చే విధానం అమల్లోకి వచ్చింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు:

► ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 95.41, డీజిల్‌ ధర రూ.86.67

► ముంబైలో పెట్రోల్‌ ధర రూ. 109.98, డీజిల్‌ రూ. 94.14

► కోల్‌కతాలో పెట్రోల్‌ ధ రూ. 104.67, డీజిల్‌ ధ రూ. 89.79

► చెన్నైలో పెట్రోల్‌ ధర రూ. 101.4, రూ. 91.43.

► బెంగళూరులో పెట్రోల్‌ ధర రూ. 100.58, డీజిల్‌ ధర రూ. 85.01

ఇక తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఏపీలో అక్కడక్కడ స్వల్ప మార్పులు తప్ప ధరల్లో పెద్దగా తేడా లేదు.

తెలంగాణలో..

► హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ. 108.20 ఉండగా, డీజిల్‌ ధర రూ. 94.62.

► కరీంనగర్‌లో పెట్రోల్‌ ధర రూ.108.07 ఉండగా, డీజిల్‌ ధర రూ.94.49.

► వరంగల్‌లో పెట్రోల్‌ ధర రూ.107.69 ఉండగా, డీజిల్‌ ధరర రూ.94.14.

ఏపీలో..

► విజయవాడలో పెట్రోల్‌ ధర రూ.110.51 ఉండగా, డీజిల్‌ ధర రూ.96.59.

► విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర రూ.109.05 ఉండగా, డీజిల్‌ ధర రూ.95.18.

► విజయనగరంలో పెట్రోల్‌ ధర రూ.110.57 ఉండగా, డీజిల్‌ ధర రూ.96.59.

ఇవి కూడా చదవండి:

Gold Price Today: వినియోగదారులకు షాకిస్తున్న బంగారం ధరలు.. తాజా పసిడి రేట్ల వివరాలు

Silver Price Today: వెండి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన సిల్వర్‌ ధర.. అక్కడ మాత్రం పరుగులు పెట్టింది!

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!