Silver Price Today: వెండి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన సిల్వర్‌ ధర.. అక్కడ మాత్రం పరుగులు పెట్టింది!

Silver Price Today:దేశంలో వెండి ధరల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే .. మరో రోజు పెరుగుతోంది. అయితే..

Silver Price Today: వెండి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన సిల్వర్‌ ధర.. అక్కడ మాత్రం పరుగులు పెట్టింది!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 16, 2022 | 6:18 AM

Silver Price Today:దేశంలో వెండి ధరల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే .. మరో రోజు పెరుగుతోంది. అయితే దేశీయంగా కొన్ని ప్రాంతాల్లో వెండి ధర భారీగా పెరిగితే.. మరికొన్ని ప్రాంతాల్లో తగ్గుముఖం పడుతుంది. ఇక మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం స్థిరంగా కొనసాగుతుంటుంది. ఇక తాజాగా గురువారం హైదరరాబాద్‌తో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో కిలో వెండిపై  రూ.4,500 వరకు తగ్గుముఖం పట్టింది. అలాగే ఢిల్లీతో ముంబైలో రూ.4వేలకుపైగా పెరిగింది. వెండితో తయారు చేసిన విగ్రహాలు, ఇతర వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా వెండి పాత్రలు కూడా చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. గురువారం (జనవరి 13)న వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర.65,000 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.65,000 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.61,000 ఉండగా, కోల్‌కతాలో రూ.65,000 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.61,000 ఉండగా, కేరళలో రూ.61,000 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.61,000 ఉండగా, విజయవాడలో రూ.61,000 వద్ద కొనసాగుతోంది. ఇలా బంగారం, వెండి ధరలలో మార్పులు కావడానికి ఎన్నో కారణాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Gold Price Today: వినియోగదారులకు షాకిస్తున్న బంగారం ధరలు.. తాజా పసిడి రేట్ల వివరాలు

ITR Extention: ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసేవారికి గుడ్‌న్యూస్‌.. గడువు పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే..!