AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saffron: పహల్గాం ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన కుంకుమ పువ్వు ధర.. బంగారం వెలవెల..!

బిర్యానీ, స్వీట్లు, పాయసం తయారీలో ఎక్కువమంది కుంకుమ పువ్వును తప్పనిసరిగా వాడుతుంటారు. అసలే ఖరీదైన ఈ కుంకుమ్మ ఇప్పుడు ధర ఇప్పుడు మరింతగా పెరిగింది. ఏకంగా బంగారాన్ని తలదన్ని దూసుకుపోతోంది. కేజీ కుంకుమ పువ్వు ధర ఇప్పుడు రూ.5 లక్షలకు చేరుకోవడం గమనార్హం. ఇందుకు కారణం ఏంటో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

Saffron: పహల్గాం ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన కుంకుమ పువ్వు ధర.. బంగారం వెలవెల..!
Saffron Flower
Jyothi Gadda
|

Updated on: May 08, 2025 | 1:20 PM

Share

కుంకుమ పువ్వు.. చాలా ఖరీదైన సుగంధ ద్రవ్యం.. చాలా రకాల వంటల్లో ఉపయోగిస్తారు. కేవలం వంటకు మాత్రమే కాదు.. సహజ సౌందర్య సాధనంగా కూడా ఉపయోగిస్తారు. బిర్యానీ, స్వీట్లు, పాయసం తయారీలో ఎక్కువమంది తప్పనిసరిగా వాడుతుంటారు. అసలే ఖరీదైన ఈ కుంకుమ్మ ఇప్పుడు ధర ఇప్పుడు మరింతగా పెరిగింది. ఏకంగా బంగారాన్ని తలదన్ని దూసుకుపోతోంది. కేజీ కుంకుమ పువ్వు ధర ఇప్పుడు రూ.5 లక్షలకు చేరుకోవడం గమనార్హం. ఇందుకు కారణం ఏంటో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

కశ్మీర్‌లో ఎర్ర బంగారం అని పిలుచుకునే ఈ కుంకుమ పువ్వు ధరకు ఒక్కసారిగా మన దేశంలో రెక్కలొచ్చాయి. పహల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్‌తో కుంకుమ పువ్వు ధర ఆకాశన్నంటుతోంది. ఎందుకంటే ఈ కుంకుమ పువ్వు ఎక్కువగా పహల్గాం ప్రాంతాల్లోనే పండిస్తారు. ఇప్పుడ ఉగ్రదాడి తర్వాత అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి. వ్యాపారం, వాణిజ్యం అన్ని అక్కడ ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టుగా పరిస్థితి మారిపోయింది. అందులో భాగంగానే కుంకుమ పువ్వు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఫలితంగా ధరలు చుక్కలంటుతున్నాయి.

ఇకపోతే, కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక లాభాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలా రకాల అనారోగ్య సమస్యలకు కుంకుమ పువ్వు చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆస్తమా, మలబద్ధకం, కాన్సర్, గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా అడ్డుకుంటుంది. కుంకుమ పువ్వుతో డిప్రెషన్, నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
పదో తరగతి ఫలితాలు 2026 వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే
పదో తరగతి ఫలితాలు 2026 వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే
తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి..
తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి..
అతడికి 57 ఏళ్లు.. 18 ఏళ్ల చిన్న అమ్మాయితో ప్రేమ..
అతడికి 57 ఏళ్లు.. 18 ఏళ్ల చిన్న అమ్మాయితో ప్రేమ..
పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్‌ను డైరెక్టుగా ఇక్కడ చెక్ చేసుకోండి..
పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్‌ను డైరెక్టుగా ఇక్కడ చెక్ చేసుకోండి..
ఏసీ vs ఎయిర్ కూలర్.. ఈ మండు వేసవిలో మీ ఇంటికి ఏది బెస్ట్?
ఏసీ vs ఎయిర్ కూలర్.. ఈ మండు వేసవిలో మీ ఇంటికి ఏది బెస్ట్?
యూపీ చరిత్రలో కొత్త అధ్యాయం.. 'గంగా ఎక్స్‌ప్రెస్‌వే' ప్రారంభం!
యూపీ చరిత్రలో కొత్త అధ్యాయం.. 'గంగా ఎక్స్‌ప్రెస్‌వే' ప్రారంభం!
వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి అడుగు దూరంలో 15 ఏళ్ల సంచలనం
వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి అడుగు దూరంలో 15 ఏళ్ల సంచలనం
చేతబడి చేసి నా ఫ్యామిలీని చంపేశారు.. నన్ను కూడా లైంగికంగా...
చేతబడి చేసి నా ఫ్యామిలీని చంపేశారు.. నన్ను కూడా లైంగికంగా...
మారుతీ సుజుకి కారుపై రూ.2.15 లక్షల భారీ తగ్గింపు..
మారుతీ సుజుకి కారుపై రూ.2.15 లక్షల భారీ తగ్గింపు..
తారక్ ప్రాణ స్నేహితులు.. ఎన్టీఆర్ పాత ఫోటోలో ఆ ఇద్దరు ఎవరంటే..
తారక్ ప్రాణ స్నేహితులు.. ఎన్టీఆర్ పాత ఫోటోలో ఆ ఇద్దరు ఎవరంటే..