Nainital Bank: ఖాతాదారులకు శుభవార్త చెప్పిన నైనిటాల్‌ బ్యాంక్‌.. ఫిక్స్‌డ్‌, టర్మ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లు పెంపు..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచడంతో డిపాజిట్లు, రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. ప్రైవేట్ బ్యాంక్ నైనిటాల్ బ్యాంక్ కూడా టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది...

Nainital Bank: ఖాతాదారులకు శుభవార్త చెప్పిన నైనిటాల్‌ బ్యాంక్‌.. ఫిక్స్‌డ్‌, టర్మ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లు పెంపు..
Interest Rates
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jun 19, 2022 | 11:49 AM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచడంతో డిపాజిట్లు, రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. ప్రైవేట్ బ్యాంక్ నైనిటాల్ బ్యాంక్ కూడా టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది. కొత్త వడ్డీ రేట్లు జూన్ 18 నుండి వర్తిస్తాయి. బ్యాంక్ ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కనిష్టంగా 3.25 శాతం, గరిష్టంగా 5.75 శాతం వడ్డీని అందిస్తోంది . బ్యాంక్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వడ్డీ రేటు 7 రోజుల నుండి 45 రోజులకు 3.25 శాతానికి, 46 రోజుల నుండి 179 రోజులకు 4.25 శాతం, 180-270 రోజులకు 4.95 శాతానికి పెంచారు. 270 రోజుల నుండి 1 సంవత్సరం వరకు వడ్డీ రేటు 5.05 శాతం, 1 సంవత్సరం, 18 నెలల కంటే ఎక్కువ, 5.55 శాతం, 18 నెలల కంటే ఎక్కువ, 5 సంవత్సరాల కంటే తక్కువ వడ్డీ రేటు 5.60 శాతానికి తగ్గించారు. 5 సంవత్సరాల కంటే ఎక్కువ, 10 సంవత్సరాల కంటే తక్కువ వడ్డీ రేటు 5.35 శాతం, టాక్స్ సేవర్ స్కీమ్ కోసం నైని 5.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. నైనిటాల్ బ్యాంక్ 1922లో స్థాపించారు. ఈ బ్యాంకు ఉనికి దేశవ్యాప్తంగా ఉంది.

ఇటీవలి కాలంలో చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేటును 5-10 బేసిస్ పాయింట్లు పెంచింది. జూన్ 15 నుంచి కొత్త వడ్డీ రేటు అమలులోకి వచ్చింది. మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వడ్డీ రేటును పెంచింది. జూన్ 16 నుంచి టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచుతూ యూనియన్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 2 కోట్ల కంటే తక్కువ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటు ఇప్పుడు 7-14 రోజులకు 3 శాతంగా ఉంది. 15-30 మరియు 31-45 రోజులకు వడ్డీ రేటు కూడా 3 శాతంగా ఉంది.

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!