Multibagger stock: లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రూ. 6 కోట్లు.. అది నాలుగు నెలల్లోనే..

పెన్నీ స్టాక్(Penny stock)​ల్లో పెట్టుబడి పెట్టడం అత్యంత ప్రమాదకరం. కానీ...

Multibagger stock: లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రూ. 6 కోట్లు.. అది నాలుగు నెలల్లోనే..
Stock Market
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 20, 2022 | 7:30 AM

పెన్నీ స్టాక్(Penny stock)​ల్లో పెట్టుబడి పెట్టడం అత్యంత ప్రమాదకరం. కానీ ఇలాంటి స్టాక్​ల్లో కొన్ని భారీ లాభాలను తెచ్చి పెడతాయి. అలాంటి స్టాక్​ల్లో SEL మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒకటి. గత 3 నెలల్లో ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ రూ. 0.35 (అక్టోబర్ 27, 2021న NSEలో ముగింపు ధర) నుండి రూ. 220.30కి (21 జనవరి 2022న NSEలో ముగింపు ధర) పెరిగింది. ఈ కాలంలో దాదాపు 62,842 శాతం పెరిగింది.

గత వారంలో ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ మొత్తం 5 సెషన్‌లలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఈ కాలంలో దాని వాటాదారులకు దాదాపు 21.50 శాతం రాబడిని అందించింది. గత మూడు నెలల్లో, మల్టీబ్యాగర్ షేరు ధర రూ. 27.45 నుంచి రూ. 220.30కి పెరిగింది.

SEL మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ షేర్ ధర చరిత్ర చూస్తే.. ఒక పెట్టుబడిదారుడు ఒక వారం క్రితం ఈ పెన్నీ స్టాక్‌లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే దాని విలువ ఇప్పడు రూ. 1.21 లక్షలకు చేరి ఉండేది. ఒక నెల క్రితం ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే ఇప్పుడు రూ.2.6 లక్షలు అయ్యేది. పెట్టుబడిదారుడు ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్‌లో రూ. 0.35కి ఒక షేరును కొనుగోలు చేయడానికి 4 నెలల ముందు రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే దాని విలువ 6, 28,57,142 కోట్లకు చేరేది. శుక్రవారం నాటికి ఈ స్టాక్ ప్రైస్ రూ. 220గా ఉంది. గత నెల రోజుల్లో ఈ స్టాక్ రూ. 87 నుంచి ఏకంగా రూ. 220కు పెరిగింది.

Note: స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పూర్తిగా నష్టభయంతో కూడుకున్నది. మల్టీబ్యాగర్‌ స్టాక్స్‌ని గుర్తించడానికి చాలా నైపుణ్యం కావాలి. పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం.

Read also.. తరచుగా ఉద్యోగాలు మారే వారికి హెచ్చరిక.. వాటి విషయంలో జాగ్రత్త.. లేదంటే తిరిగి చెల్లించాల్సిందే..?

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..