గోల్డెన్ రథం ట్రైన్ - ఈ రైలు దక్షిణ భారతదేశంలోని గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి గుండా వెళుతుంది. 7 రాత్రుల ప్రయాణం. టికెట్ ధర రూ.1,82,000. ఈ రైలు ప్రయాణంలో పచ్చని అడవులు, సుందరమైన జలపాతాల గుండా వెళుతుంది. ప్రయాణ సమయంలో ప్రయాణీకులు రైలు లోపల రాయల్ సేవలను మాత్రమే కాకుండా.. స్పాలు, చికిత్సలు, బార్‌లు, రెస్టారెంట్ సదుపాయం కూడా పొందొచ్చు.