AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్‌న్యూస్‌.. ప్రపంచంలోనే అతి పొడవైన LPG పైప్‌లైన్.. త్వరలోనే అందుబాటులోకి

ఇందులో ఇండియన్ ఆయిల్ 50 శాతం వాటాను కలిగి ఉండగా, బిపిసిఎల్, హెచ్‌పిసిఎల్ 25-25 శాతం వాటాను కలిగి ఉన్నాయి. దీనివల్ల ఇంధన రవాణా ఖర్చు గణనీయంగా తగ్గుతుందని, రోడ్డు ప్రమాదాలను నివారించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టును దాదాపు రూ.112 బిలియన్ల వ్యయంతో సిద్ధం చేస్తున్నారు. ఈ పైప్‌లైన్ ఇంధన సరఫరాలో వందలాది ట్రక్కులను

గుడ్‌న్యూస్‌.. ప్రపంచంలోనే అతి పొడవైన LPG పైప్‌లైన్.. త్వరలోనే అందుబాటులోకి
Gas PipelineImage Credit source: Freepik
Jyothi Gadda
|

Updated on: Dec 26, 2025 | 12:57 PM

Share

ప్రపంచంలోనే అతి పొడవైన LPG పైప్‌లైన్ భారతదేశంలో నిర్మిస్తున్నారు. అవును, దీనిని ఇండియన్ ఆయిల్, BPCL, HPCL కలిపి నిర్మిస్తున్నాయి. దీని పొడవు 2800 కిలో మీటర్లు అని తెలిసింది. ఇకపోతే రూ. 112 బిలియన్ల వ్యయంతో ఈ భారీ పొడవైన గ్యాస్‌ పైప్‌లైన్‌ను నిర్మిస్తున్నారు. ఈ LPG పైప్‌లైన్ గుజరాత్‌ లోని కాండ్లా నుండి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ వరకు విస్తరించి ఉంది. ఇది ఈ సంవత్సరం అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు.

ఇందులో ఇండియన్ ఆయిల్ 50 శాతం వాటాను కలిగి ఉండగా, బిపిసిఎల్, హెచ్‌పిసిఎల్ 25-25 శాతం వాటాను కలిగి ఉన్నాయి. దీనివల్ల ఇంధన రవాణా ఖర్చు గణనీయంగా తగ్గుతుందని, రోడ్డు ప్రమాదాలను నివారించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టును దాదాపు రూ.112 బిలియన్ల వ్యయంతో సిద్ధం చేస్తున్నారు. ఈ పైప్‌లైన్ ఇంధన సరఫరాలో వందలాది ట్రక్కులను భర్తీ చేస్తుంది. అందిన సమాచారం ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లోని 18 జిల్లాలు ప్రపంచంలోనే అతి పొడవైన LPG పైప్‌లైన్ పథకం ద్వారా ప్రత్యక్షంగా ప్రయోజనం పొందుతాయి. ఈ గ్యాస్ పైప్‌లైన్ పథకం వల్ల ఉత్తరప్రదేశ్ మాత్రమే కాకుండా మధ్యప్రదేశ్, గుజరాత్ కూడా ప్రయోజనం పొందుతాయని సమాచారం.

ఈ ప్రాజెక్టులో కొంత భాగం ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నెట్‌వర్క్ ఏటా 8.3 మిలియన్ టన్నుల LPGని రవాణా చేయగలదు. 8.3 మిలియన్ల LPG అంటే భారతదేశ మొత్తం డిమాండ్‌లో దాదాపు 25శాతం ఈ పైప్‌లైన్ ద్వారా సరఫరా చేయబడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…

Follow Us
రూ.1 కోటికి కొంటే రూ. 40 కోట్ల రాబడి.. ముట్టుకుంటే షాకే..!
రూ.1 కోటికి కొంటే రూ. 40 కోట్ల రాబడి.. ముట్టుకుంటే షాకే..!
రైతు భరోసా డబ్బుల కోసమని బ్యాంకెళ్లిన రైతు.. అకౌంట్‌ చెక్‌ చేయగా
రైతు భరోసా డబ్బుల కోసమని బ్యాంకెళ్లిన రైతు.. అకౌంట్‌ చెక్‌ చేయగా
ఓటీటీని షేక్ చేస్తోన్నకొరియన్ థ్రిల్లర్ సిరీస్.. పెద్దలకు మాత్రమే
ఓటీటీని షేక్ చేస్తోన్నకొరియన్ థ్రిల్లర్ సిరీస్.. పెద్దలకు మాత్రమే
వారెవ్వా హారిక.. కుగ్రామం నుంచి కామన్వెల్త్ గోల్డ్ మెడల్ వరకు..
వారెవ్వా హారిక.. కుగ్రామం నుంచి కామన్వెల్త్ గోల్డ్ మెడల్ వరకు..
ఈ పాముతో చాలా జాగ్రత్త బాబోయ్...
ఈ పాముతో చాలా జాగ్రత్త బాబోయ్...
మాయదారి వాన.. ముగ్గుర్ని బలి తీసుకుంది.. అంతేకాదు ఆ ప్రాంతమంతా..
మాయదారి వాన.. ముగ్గుర్ని బలి తీసుకుంది.. అంతేకాదు ఆ ప్రాంతమంతా..
దేవుడా కాస్త కూడా జాలి కలగలేదా.. పెళ్లి సంబరంతో కలకలలాడాల్సిన ఇంట
దేవుడా కాస్త కూడా జాలి కలగలేదా.. పెళ్లి సంబరంతో కలకలలాడాల్సిన ఇంట
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
ఎముకలు స్టీల్ లా మారాలంటే మఖానా తప్పనిసరి… ఎందుకో తెలుసుకోండి!
ఎముకలు స్టీల్ లా మారాలంటే మఖానా తప్పనిసరి… ఎందుకో తెలుసుకోండి!
ఏం అదృష్టం రా బాబు.. ఈ నాలుగు రాశుల వారికి పండుగే పండుగ!
ఏం అదృష్టం రా బాబు.. ఈ నాలుగు రాశుల వారికి పండుగే పండుగ!